Sunday, January 4, 2015

మన సంగీత విద్వాంసులు – సి. సరస్వతీబాయి

ప్రముఖ హరికధా విదుషీమణి శ్రీమతి సరస్వతీబాయి గారు. పాత సంచికలు తిరగేస్తూవుంటే అరుదైన ఫోటోలు, వ్యాసాలు బయటపడుతూ వుంటాయి. సరస్వతీబాయి గారి అరుదైన ఫోటో ఒకటి ఆవిడగురించిన వివరాలు 1936 నాటి “గృహలక్ష్మి” సంచికలో ప్రచురించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాము. ఇలాంటివి ఎప్పుడో ఒకప్పుడు ఎవరో ఒకరికి ఉపయోగపడకపోతాయా అని వెలుగులోకి తేవటం జరుగుతోంది.













విడ గ్రామఫోన్ రికార్డులు కూడా నెట్లో దొరుకుతున్నాయి. వాటి లింకు కూడా కింద ఇవ్వటం  జరిగింది. 




Tags: C Saraswathi bai


1 comment: