tag:blogger.com,1999:blog-856733784894346578.post2616828581559556965..comments2024-03-25T01:30:31.003-07:00Comments on శోభనాచల: “తెలుగు రచయిత” నూతన వెబ్సైటు – చిన్న పరిచయం VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-856733784894346578.post-15530109279964910372016-05-14T03:12:37.724-07:002016-05-14T03:12:37.724-07:00పాత బంగారం అని ఒక వెబ్ site ఉండేది. అందులో చాలా పా...పాత బంగారం అని ఒక వెబ్ site ఉండేది. అందులో చాలా పాత పాటలు ఓల్డ్ గ్రాం ఫోన్ రికార్డులు అవి చాలా మంది పోస్ట్ చేశారు. అది నిజంగా పాత బంగారమే. అందులో చాలా విషయం ప్రోగుపదింతరువాత హఠాత్తుగా ఒక శుభముహూర్తాన మూసి వేయబడింది. తెలుగు ఆడియో పోస్టింగ్స్, రచనలు చాలా మంచి విషయాలుండేవి. ఆ paatabangaram మళ్ళీ ఏదైనా రూపంలో బయటకొస్తుందేమోనని చూస్తున్నాను. శోభనాచల మంచి సమాచారం ఇస్తోంది. వారికి నా ధన్యవాదాలు.ramakrishnahttps://www.blogger.com/profile/07674263838676024413noreply@blogger.comtag:blogger.com,1999:blog-856733784894346578.post-72937140881307424172016-05-12T09:36:45.463-07:002016-05-12T09:36:45.463-07:00మీ బ్లాగు పోస్టు మాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. ...మీ బ్లాగు పోస్టు మాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. మీ సహాయ సహకారాలకు సదా కృతజ్ఞులం.
మీ సూచనలు, సలహాలు తప్పక పాటిస్తాం. సైటు నిర్మాణం అంచెలంచెలుగా జరుగుతూంది. ఆర్థిక వనరులను బట్టి ఫీచర్లు నెమ్మదిగా చేర్చే ప్రయత్నం చేస్తున్నాం.
రచయితలందరినీ తగిన సహాయ సహకారాలు అందజేయవలసిందిగా కోరుతున్నాం.
సంప్రదించవలసిన ఈ-మెయిల్ - telugurachayita@gmail.com
-ధన్యవాదాలతో
తెలుగు రచయిత Telugu Rachayitahttp://www.telugurachayita.org/noreply@blogger.com