tag:blogger.com,1999:blog-856733784894346578.post799917680219021340..comments2024-03-25T01:30:31.003-07:00Comments on శోభనాచల: గాలీవానా వస్తే కధే పోయింది – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.comBlogger4125tag:blogger.com,1999:blog-856733784894346578.post-34311207613620218622014-12-12T09:41:14.357-08:002014-12-12T09:41:14.357-08:00ఇంతకుముందు శ్యాంనారాయణగారు శ్రీపాదవారి కధలు దొరకని...ఇంతకుముందు శ్యాంనారాయణగారు శ్రీపాదవారి కధలు దొరకనివి మెయిల్ ఇచ్చారు. అయితే అవి ఎక్కడా ప్రస్తుతానికి కనబడలేదు. విశాలాంధ్ర వారికీ ఇవేకధలు దొరికినట్లులేదు. విశాలాంధ్రవారు శ్రీపాదవారి సాహిత్యాన్ని దొరికినంతవరకు ప్రచురించారు. నా దగ్గర వారి 12 చిన్నకధల్లో 10 కధలు, 2 రూపికలు, 1 నవల మొత్తం 13 పుస్తకాలదాకా ఉన్నాయి (పాత ప్రచురణలు). శ్రీపాదవారి “ప్రబుద్ధాంద్ర” సంచికలు 32 దాకా PDF ఫార్మాట్లో సేకరించానుVENKATA RAMANAhttps://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.comtag:blogger.com,1999:blog-856733784894346578.post-7027458518024293232014-12-12T09:37:36.146-08:002014-12-12T09:37:36.146-08:00ధన్యవాదాలు ధన్యవాదాలు VENKATA RAMANAhttps://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.comtag:blogger.com,1999:blog-856733784894346578.post-74998110368923026512014-12-11T17:12:52.599-08:002014-12-11T17:12:52.599-08:00మరొక మాట చెప్పటం మరిచాను. శ్రీపాద సుబ్రహ్మణ్య శర్మ...మరొక మాట చెప్పటం మరిచాను. శ్రీపాద సుబ్రహ్మణ్య శర్మ గారి సాహితీ సర్వస్వం తయారీలో ఉన్నది. మనసు ఫౌండేషన్ వారు ప్రచురించబోతున్నారు. వారి రచనలను సేకరించే పనిలో ఉన్నారు. మీకు దొరికిన శ్రీపాద వారి కథలు ఇతర రచనలు మన శ్యాంనారాయణగారికి అన్ని వివరాలతో (ఏ పత్రికలో, ఎప్పుడు ప్రచురించబడినది మొదలగునవి) పంపండి, వారివద్ద ఇప్పటికే లేకపోతె సాహితీ సర్వస్వం తయారీలో ఉపయోగపడుతుంది. శ్యాం గారి మెయిలు syamnarayana.t@Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.comtag:blogger.com,1999:blog-856733784894346578.post-25214140586546925862014-12-11T15:41:56.065-08:002014-12-11T15:41:56.065-08:00అద్భుతం. మంచి కథ అందించినందుకు ధన్యవాదాలు.అద్భుతం. మంచి కథ అందించినందుకు ధన్యవాదాలు.Saahitya Abhimaanihttps://www.blogger.com/profile/17716782672309185693noreply@blogger.com