tag:blogger.com,1999:blog-8567337848943465782024-03-15T18:10:08.865-07:00శోభనాచలVENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.comBlogger803125tag:blogger.com,1999:blog-856733784894346578.post-78615668238467656612019-10-02T07:49:00.000-07:002019-10-02T07:49:48.524-07:00శిష్ట్లా శారద గారు పాడిన దేవులపల్లి వారి గేయం
“తెల్ల తెలవారె వ్రేపల్లెలో వినరమ్మ” అనే దేవులపల్లి వారి లలితగేయం విందాము.
ఆకాశవాణి – విజయవాడ వారి ప్రసారం
..
<!--[if gte mso 9]>
Normal
0
false
false
false
EN-US
X-NONE
TE
MicrosoftInternetExplorer4
<VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0tag:blogger.com,1999:blog-856733784894346578.post-55897388752354788532019-08-17T09:59:00.002-07:002019-08-17T09:59:55.026-07:00సజీవ స్వరాలు – మంగళంపల్లి వారితో ఇంటర్వ్యూ
మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పరిచయం వినండి. పరిచయం చేసిన వారు ప్రయాగ వేదవతి గారు. ఆకాశవాణి విజయవాడ ప్రసారం.
Tags: Sajeeva Swaralu, Mangalampalli Balamurali Krishna, Prayaga Vedavathi,
VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com1tag:blogger.com,1999:blog-856733784894346578.post-36062966383274815082019-05-21T09:10:00.000-07:002019-05-21T09:10:25.494-07:00మానవతా గగనంలో - కె. బి. కె. మోహనరాజు గారు పాడిన గేయం
“మానవతా గగనంలో మల్లెవాన కురిసినదే” - కె. శేషులత గారు మరియు కె. బి. కె. మోహనరాజు గారు పాడిన గేయం ఒకటి విందాము, ఆకాశవాణి – హైదరాబాద్ కేంద్రం వారి ప్రసారం
..
Tags: Manavatha gaganamlo, K B K Mohan Raju, K Seshulatha,
VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0tag:blogger.com,1999:blog-856733784894346578.post-88288288272630639822019-03-03T08:26:00.001-08:002019-03-03T17:41:30.411-08:00శివపంచాక్షరీ నక్షత్రమాల స్తోత్రం
మహాశివరాత్రి సందర్భంగా ఓ శివకీర్తన విందాము, ఈ కీర్తన ఈ మధ్యకాలంలో చాలామంది వినియుండకపోవచ్చు. గోపాలరత్నం గారు కూడా పాడినట్లుగా అనిపిస్తుంది. నక్షత్రమాల కాబట్టి 27 శ్లోకాలు వుంటాయి, కానీ మనకు ఇక్కడ 24 శ్లోకాలు వినిపిస్తాయి. ఆకాశవాణి – విజయవాడ ప్రసారం
..
Tags: Siva Panchakshari Nakshthramala Stotram, Bhakthiranjani, Siva StutiVENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0tag:blogger.com,1999:blog-856733784894346578.post-54624883886457346572019-02-21T08:00:00.000-08:002019-02-21T08:00:31.975-08:00ప్రబోధ గేయాలు
మనదేశం పచ్చగా మన ప్రజలు చల్లగా, గగన వీధి గర్వంగా ఎగిరింది మన జండా, తేనెలతేటల మాటలతో మనదేశమాతనే కొలిచెదమా, అదిగదిగో రాజఘట్ట అదిగో మానవుకోవెల - అనే నాలుగు ప్రబోధ గేయాలు విందాము.
మనదేశం పచ్చగా మన ప్రజలు చల్లగా
..
గగన వీధి గర్వంగా ఎగిరింది మన జండా
..
తేనెలతేటల మాటలతో మనదేశమాతనే కొలిచెదమా
రచన – ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు
..
VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0tag:blogger.com,1999:blog-856733784894346578.post-14274602921974339012019-01-12T08:11:00.000-08:002019-01-12T08:26:09.077-08:00అష్టాక్షరి స్తోత్ర గీతాలు – మంగళంపల్లి వారు
ఆడేటి ముచ్చట గనరే, నామ కుసుమముల పూజించి – రెండు అష్టాక్షరి స్తోత్రగీతాలు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గళంలో విందాము. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి. చాలా అరుదైన పాటలు.
నామ కుసుమముల పూజించి
..
ఆడేటి ముచ్చట గనరే
..
<!--[if gte mso 9]>
Normal
0
false
false
false
EN-US
X-NONE
TE
VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com1tag:blogger.com,1999:blog-856733784894346578.post-41781005931463669752018-12-23T07:10:00.000-08:002018-12-23T07:10:57.435-08:00మన సంగీత విద్వాంసులు
కొంతమంది ప్రముఖ సంగీత విద్వాంసుల చిత్రాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. వీరంతా మన తెలుగువారు కావటం ముదావహం.
షేక్ చిన్న మౌలానా <!--[if gte mso 9]>
<![endif]--><!--[if gte mso 9]>
Normal
0
false
false
false
EN-US
X-NONE
TE
<![endif]--><!--[if gte VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0tag:blogger.com,1999:blog-856733784894346578.post-54530317077853482622018-12-22T07:50:00.003-08:002018-12-22T07:50:52.371-08:00నాటి మద్రాసు రేడియో కేంద్ర ప్రసార చిత్రాలు
ఈమధ్యన తవ్వకాల్లో, ఆనాటి ఆల్ ఇండియా రేడియో మద్రాసు కేంద్రం వారి ప్రసార చిత్రాలు కొన్ని బయటపడ్డాయి. ఈ అరుదైన చిత్రాలపై ఒకసారి దృష్టి సారిద్దాము. ఇవన్నీ 1938 - 1945 నాటివి.
TagsVENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com2tag:blogger.com,1999:blog-856733784894346578.post-10768412532478366002018-08-25T10:20:00.000-07:002018-08-25T10:20:00.901-07:00మతమంటే మరియేమిటన్న - పుట్టపర్తి వారి గేయం
మతమంటే మరియేమిటన్న మన పురాణాలలో చూసి చెప్పన్న
రచన – పుట్టపర్తి నారాయణాచార్యులు గారు
సంగీతం – చిత్తరంజన్ గారు
గానం - వేదవతి ప్రభాకర్ గారు, కె. బి. కె. మోహనరాజు గారు
ఆకాశవాణి వారి ప్రబోధగీతం
Tags: Matamante mariyemitanna, Puttaparthi Narayanacharyulu, M Chittaranjan, K B K Mohanaraju, Vedavathi Prabhakar, Prabodha geetham,
VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0tag:blogger.com,1999:blog-856733784894346578.post-44434768445501701582018-05-11T07:54:00.000-07:002018-05-11T07:54:20.908-07:00“కొండనుండి కడలిదాకా” రజని గారి సంగీత రూపకం
“కొండనుండి కడలిదాకా” శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి సంగీత రూపకం. ఇందులో ‘గోదావరి నది’ గా మాట్లాడినది శ్రీమతి శారదా శ్రీనివాసన్ గారు.
..
<!--[if gte mso 9]>
Normal
0
false
false
false
EN-US
X-NONE
TE
MicrosoftInternetExplorer4
<![endif]-VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0tag:blogger.com,1999:blog-856733784894346578.post-22866301018013364622018-05-02T10:18:00.001-07:002018-05-02T10:58:33.976-07:00“విభుడేగుదెంచేటి వేళాయనే చెలి” - లలితగేయం
“విభుడేగుదెంచేటి వేళాయనే చెలి”, శ్రీ నండూరి రామ్మోహనరావు గారి మనోహరమైన లలితగేయం శ్రీమతి బాలాత్రిపురసుందరి గారి గళంలో విందాము. ఆకాశవాణి వారి ఈ ప్రసారాన్ని అందించినవారు పరుచూరి శ్రీనివాస్ గారు (ఈ మాట).
...
..
Tags: Vibhudegu dencheti velayane, Nanduri Ramamohanarao, Balatripura Sundari, Lalitha Geyam,
VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0tag:blogger.com,1999:blog-856733784894346578.post-645101367432685782018-04-03T10:08:00.001-07:002018-04-03T10:08:16.655-07:00లలితగేయాలు
పరుచూరి శ్రీనివాస్ గారు “ఈమాట” లో శ్రీ ఎన్. సి. వి. జగన్నాధాచార్యులు గారు గానం చేసిన 5 లలితగేయాలు పోస్ట్ చేశారు. వాటిల్లో మూడు గేయాలకు ఇక్కడ సాహిత్యం పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈ కింది లింకు ద్వారా అటు పాటలు వింటూ ఇటు సాహిత్యాన్ని ఆస్వాదించవచ్చు.
Source: Internet
http://eemaata.com/em/issues/201804/15764.html
బతుకు బరువు మోయలేక - రచన - బసవరాజు అప్పారావు గారు
VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0tag:blogger.com,1999:blog-856733784894346578.post-81582605983840666462018-03-15T10:25:00.000-07:002018-03-15T10:25:28.005-07:00ఆన్ లైన్ రేడియో ప్రసారాలు – రికార్డింగ్
బాలయ్య: చిన్నక్కా, చిన్నక్కా
ఏకాంబరం: ఏం బాలయ్య చాలా హుషారుగా వచ్చావు, చిన్నక్క కాసేపట్లో వస్తానందిలే
బాలయ్య: ఇప్పుడు ఆకాశవాణి వారి ప్రసారాలు రేడియోలోనే కాకుండా, కంప్యూటర్ లో కూడా వినొచ్చని విన్నాను
ఏకాంబరం: ఆ మాటకొస్తే మొబైల్లో కూడా వినొచ్చు తెలుసా
బాలయ్య: ఎలా వినాలి, మన హైదరాబాద్ కేంద్రం వారి ప్రసారాలు వినొచ్చా
ఏకాంబరం: ఓ భేషుగ్గా, ఆలిండియా రేడియో VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0tag:blogger.com,1999:blog-856733784894346578.post-40140337213802330492018-03-09T05:13:00.000-08:002018-03-09T05:13:56.677-08:00అన్నమాచార్య కీర్తన – శ్రీ మోదుమూడి సుధాకర్ గారు
శ్రీ మోదుమూడి సుధాకర్ గారు అధ్భుతంగా ఆలపించిన అన్నమాచార్య కీర్తన “మొల్లలేలె నాకు తన్నె ముడుచు కొమ్మనవె” వినండి.
ముందుగా రజని గారి సంగీత రూపకం “సంగీత గంగోత్రి” చివర్లో వినవచ్చిన అన్నమాచార్యులవారి కీర్తన విందాము.
..
ఇప్పుడు మోదుమూడి సుధాకర్ గారి గళంలో విందాము.
..
<!--[if gte mso 9]>
Normal
0
falseVENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0tag:blogger.com,1999:blog-856733784894346578.post-41574142211605272332018-03-09T05:03:00.001-08:002018-03-09T05:03:56.914-08:00రజని గారి సంగీత రూపకం - సంగీత గంగోత్రి
శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి సంగీత రూపకం “సంగీత గంగోత్రి”. పాల్గొన్న గాయనీ గాయకులు తిరుపతి త్యాగరాజు, మోదుమూడి సుధాకర్, కరైకుడి ఎస్. కన్నన్, డి. వి. మోహన కృష్ణ, మల్లాది శ్రీరామ్ ప్రసాద్, వి. వి. సత్య ప్రసాద్, ద్వారం ఎన్ విజయలక్ష్మి,ఆర్. ఛాయాదేవి, ఎన్. సి. శ్రీదేవి, శిష్ట్లా శారద, బి. సుశీల, బి. సుబ్బలక్ష్మి, వి. భవాని గార్లు. మిమిక్రీ తోట సిల్వేస్టర్. రచన, నిర్వహణ శ్రీ రజని గారు. VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com2tag:blogger.com,1999:blog-856733784894346578.post-48899356733505793362018-03-08T07:49:00.000-08:002018-03-08T08:49:22.473-08:00నిట్టల ప్రకాశదాసు, ఎడ్ల రామదాసు – చెళ్ళపిళ్ల వారి వ్యాసం
నిట్టల ప్రకాశదాసు, ఎడ్ల రామదాసు గార్ల జీవితాలకు సంబంధించిన కొన్ని విషయాలు బ్రహ్మశ్రీ చెళ్ళపిళ్ల వెంకట శాస్త్రి గారు ఆంధ్రపత్రిక వారపత్రికలో (29.12.1948) వచ్చిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఆ వ్యాసం ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు వారి రచన “ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము” లో వీరి ఇద్దరినీ గురించి పేర్కొన్న విషయాలు కూడా చూడవచ్చు. రజనీ గారు కూడా చెళ్ళపిళ్ళవారి వ్యాసాన్ని VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com6tag:blogger.com,1999:blog-856733784894346578.post-19100210744818606042018-03-02T09:01:00.001-08:002018-03-05T02:55:28.635-08:00నానాటి బ్రతుకు నాటకము – కదిరి గోపాలనాథ్ గారి కచేరీ
“నానాటి బ్రతుకు నాటకము” అన్నమాచార్య కీర్తన, శ్రీ కదిరి గోపాలనాథ్ గారి శాక్సాఫోన్ కచేరి.ఆకాశవాణి వారి ప్రసారం నుండి.
Source: The Hindu
..
<!--[if gte mso 9]>
Normal
0
false
false
false
EN-US
X-NONE
TE
MicrosoftInternetExplorer4
VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0tag:blogger.com,1999:blog-856733784894346578.post-597018006551558372018-02-11T00:11:00.000-08:002018-02-11T00:11:23.238-08:00మన ఘంటసాల – ప్రముఖుల అభిప్రాయాలు
ఘంటసాల గారిపై ప్రముఖుల అభిప్రాయాలతో కూడిన చిన్న కార్యక్రమం. ఇందులో సినారె, అక్కినేని, జమున, బాలసరస్వతి, జానకి, కె. ఎస్. రామిరెడ్డి, సుధామ గార్ల స్వరాలతోపాటు ఘంటసాల గారి స్వరం కూడా వినవచ్చు. ఆకాశవాణి ప్రసారం.
..
<!--[if gte mso 9]>
VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0tag:blogger.com,1999:blog-856733784894346578.post-71398266087908185022018-02-10T09:37:00.000-08:002018-02-10T09:37:08.515-08:00శ్రీ మోదుమూడి సుధాకర్ గారి గాత్రకచేరి
“నల్లనిమేని నగవుచూపులవాడు” అన్నమాచార్యుల వారి కీర్తన, శ్రీ మోదుమూడి సుధాకర్ గారి గాత్రకచేరి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి ప్రసారం.
..
ఆలాపనతో ప్రారంభమై ఈ కీర్తన దాదాపు అరగంట సేపు వినవస్తుంది.
కీర్తన వరకుమాత్రము తీసుకొని యూట్యూబ్ లో పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈ లింకు ద్వారా ఆస్వాదించవచ్చు.
<!--[if gte mso 9]>
VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0tag:blogger.com,1999:blog-856733784894346578.post-57718368882332047292018-02-07T09:15:00.000-08:002018-02-07T09:15:01.965-08:00నరసదాసు విరచిత సంప్రదాయ కీర్తనలు
చిత్తరంజన్ బృందం గానం చేసిన నరసదాసు కృతులు “దశరధనందన రామా ఘనశ్యామా” మరియు “కేశవ గోవింద మాధవా యని కీర్తన చేయుట ఎన్నటికో” వినండి.
Source: Internet
<!--[if gte mso 9]>
Normal
0
false
false
false
EN-US
X-NONE
TE
MicrosoftInternetExplorer4
<![endif]-->
<!VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0tag:blogger.com,1999:blog-856733784894346578.post-90420157753253325162018-01-14T09:42:00.000-08:002018-01-14T18:00:25.018-08:00తెలుసుకోదగ్గ తెలుగువారు – పిఠాపురం రాజా
పిఠాపురం రాజా శ్రీ రావు వేంకట సూర్యారావు బహదూర్ (1885-1964) వారి జీవితానికి సంబంధించిన కొన్ని విశేషాలు ఆంధ్ర పత్రిక వజ్రోత్సవ సంచిక నుండి.
<!--[if gte mso 9]>
Normal
0
false
false
false
EN-US
X-NONE
TE
MicrosoftInternetExplorer4
VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0tag:blogger.com,1999:blog-856733784894346578.post-8477257102449736742018-01-10T23:45:00.000-08:002018-01-10T23:45:22.835-08:00స్వామి వివేకానంద ఇంటర్వ్యూ – వ్యాసము
వివేకానంద స్వామి గారు (12.01.1863 – 04.07.1902) ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి 1898నాటి “ప్రబుద్ధ భారత” ఆంగ్ల మాస పత్రికలో ప్రచురించారు. దాని ఆంధ్రానువాదము “జాగృతి” 1962నాటి సంచికలో వచ్చింది. స్వామి వివేకానంద జయంతి (12.01.2018) సందర్భంగా ఆ రెండిటినీ పోస్ట్ చెయ్యటం జరిగింది.
<!--[if gte mso 9]>
Normal
0
false
false
VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0tag:blogger.com,1999:blog-856733784894346578.post-71580614896605994972018-01-10T22:48:00.001-08:002018-01-10T22:54:51.273-08:00వివేకానంద వాణి – కొంగర జగ్గయ్య
స్వామి వివేకానంద (12.01.1863 – 04.07.1902) చికాగోలో 1893లో విశ్వమత సమ్మేళనములో చేసిన ప్రసంగం 1993 నాటికి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా స్వామి వివేకానంద బోధనలతో కూడిన ఒక ఆడియో రికార్డు వెలువడింది. కళావాచస్పతి జగ్గయ్య గారి గళంలో ఆ వివేకానంద వాణి విందాము.
..
<!--[if gte mso 9]>
Normal
0
false
false
false
EN-US
X-NONE
VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com1tag:blogger.com,1999:blog-856733784894346578.post-29102829748455679902018-01-09T08:52:00.000-08:002018-01-09T08:52:05.022-08:00ప్రజాకవి – నాజర్
ప్రఖ్యాత బుర్రకధ కాళాకారుడు నాజర్ గారి జీవితానికి సంబంధించిన వ్యాసం ఇది. అయితే ఇది 1947 నాటి వ్యాసం. “అభ్యుదయ” జూన్ 1947 సంచికలో వచ్చినది. 1954లో వచ్చిన “అగ్గిరాముడు” సినిమాలో వీరు నటించి గానం చేసిన “అల్లూరి సీతారామరాజు” బుర్రకధ అందరూ ఎరిగినదే.
<!--[if gte mso 9]>
VENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0tag:blogger.com,1999:blog-856733784894346578.post-33954759216084531982018-01-05T02:01:00.000-08:002018-01-05T02:01:51.211-08:00చింతామణి నాటకం పద్యాలు
ఈమాట.కామ్ వెబ్సైట్లో పరుచూరి శ్రీనివాస్ గారు చింతామణి నాటకంలోని పద్యాల ఆడియోలు పోస్ట్ చేశారు. ఆ ఆడియోల తాలూకు పద్యాల సాహిత్యం ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. కింది లింకు ద్వారా అటు పద్యాలు ఇటు సాహిత్యాన్ని ఆస్వాదించవచ్చు. ఇవి పులిపాటి వెంకటేశ్వర్లు (భవానీ శంకరం పాత్ర), వేమూరి గగ్గయ్య (భవానీ శంకరం పాత్ర), గండికోట జోగినాధం (సుబ్బిశెట్టి పాత్ర), రామతిలకం (చింతామణి పాత్ర) గార్లు పాడినవి. చింతామణిVENKATA RAMANAhttp://www.blogger.com/profile/12458870306128954664noreply@blogger.com0