నాటి “ఆకాశవాణి” సంచికలలో ప్రచురించిన ప్రముఖుల ఫోటోలు
ఈ బ్లాగులో చాలా ఆడియోల లింకులు పనిచేయటం లేదు. అయితే ఈ ఆడియోలన్నీ కూడా “శోభనాచల” యూట్యూబ్ ఛానెల్ లో లభిస్తున్నాయి.
ఇప్పటిదాకా 1880 వీడియోలు పోస్ట్ చెయ్యటం జరిగింది. భక్తిరంజని కీర్తనలు, లలిత గేయాలు, దేశభక్తి గేయాలు, అలనాటి సినిమా పాటలు, గ్రామఫోన్ రికార్డుల పాటలు, ఇతర అనేక ఆడియోలు పోస్ట్ చెయ్యటం జరిగింది. ఆసక్తి వున్నవారు ఈ లింకు ద్వారా చూడవచ్చు.
|