Showing posts with label ఆకాశవాణి. Show all posts
Showing posts with label ఆకాశవాణి. Show all posts

Sunday, March 3, 2019

శివపంచాక్షరీ నక్షత్రమాల స్తోత్రం

మహాశివరాత్రి సందర్భంగా ఓ  శివకీర్తన విందాము, ఈ  కీర్తన  ఈ మధ్యకాలంలో చాలామంది వినియుండకపోవచ్చు. గోపాలరత్నం గారు కూడా పాడినట్లుగా అనిపిస్తుంది.  నక్షత్రమాల కాబట్టి 27 శ్లోకాలు వుంటాయి, కానీ మనకు ఇక్కడ 24 శ్లోకాలు వినిపిస్తాయి.  ఆకాశవాణి – విజయవాడ ప్రసారం







..










Tags: Siva Panchakshari Nakshthramala Stotram, Bhakthiranjani, Siva Stuti

Saturday, December 22, 2018

నాటి మద్రాసు రేడియో కేంద్ర ప్రసార చిత్రాలు

ఈమధ్యన తవ్వకాల్లో, ఆనాటి ఆల్ ఇండియా రేడియో మద్రాసు కేంద్రం వారి ప్రసార చిత్రాలు కొన్ని బయటపడ్డాయి. ఈ అరుదైన చిత్రాలపై ఒకసారి దృష్టి సారిద్దాము. ఇవన్నీ 1938 - 1945 నాటివి. 






































































 Tags: Old photos, Radio photos, Madras Radio, 1938,1939,1940,1941,1942,1943,1944,1945, Rare Photos,