Showing posts with label వారణాసి వెంకట్రావు. Show all posts
Showing posts with label వారణాసి వెంకట్రావు. Show all posts

Tuesday, August 8, 2017

చిన్నిశిశువులో దశావతార దర్శనము

చిన్నపిల్లల కదలికలు, చేష్టలు తల్లిదండ్రులకు, ఇంటిల్లిపాదికీ ఆనందాన్ని కలుగజేస్తాయి. శిశువు కదలికలో పరమాత్మ దశావతార రూపాలను దర్శించి, వర్ణించిన శ్రీ వారణాసి వెంకట్రావు గారి ఈ నృత్యరూపకం వినండి. గానం వి. లక్ష్మి నరసమ్మ, సంగీతం కంభంపాటి అక్కాజీరావు గారు. శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారు ఈ పాటవిని “భావం నీకు భగవంతుడు ఇచ్చిన వరం” అని వారణాసి వెంకట్రావు గారిని ఆశీర్వదించారుట.








..






































Tags: Varanasi Venkatrao, Varanasi Venkata Rao, Papalo Paramathma, Intinta Paapaduga, Nruthya Roopakam, Lalitha geyalu,  

Saturday, December 24, 2016

డిశంబరు ఇరువది ఐదు – వారణాసి వెంకట్రావు గారి లలితగేయం

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ వారణాసి వెంకట్రావు గారు రచించి, స్వరపరచిన లలితగేయం “డిశంబరు ఇరువది ఐదు” విందాము. గానం సి.హెచ్. సుధారాణి, డి. మురళీకృష్ణ, వేదాంతం అనంతకృష్ణ శర్మ గార్లు. 














..






Tags: Varanasi Venkatrao, Krismas, Christmas, C. H. Sudharani, D. Muralikrishna, Vedamtham Ananthakrishna Sarma,

Thursday, July 14, 2016

లలిత గేయాలు – శ్రీ వారణాసి వెంకట్రావు గారు

ప్రముఖ గేయ రచయిత శ్రీ వారణాసి వెంకట్రావు గారి లలిత గేయం “రమ్యమై కనిపించెనదిగో కాలక్రమమున ఆరు ఋతువుల గమనము” అన్న గేయం విందాము. సాహిత్యం వారి “గేయనికుంజం” పుస్తకం నుండి గ్రహించటం జరిగింది. 









Varanasi Venkatrao Garu 
Source: vidyardhisrujanakuteer.blogspot.in










...








చివరగా “మిణుగురులు” సినిమాలో వచ్చిన వారణాసి వెంకట్రావు గారి లలిత గేయం “చిన్నారి కోయిలమ్మ సిగ్గెందుకమ్మా” విందాము. గానం అమృతవర్షిణి.









...






ఎటువంటి అభ్యంతరాలున్నా పాటలు తొలగించబడతాయి






Tags: Varanasi Venkatrao, Varanasi Venkata Rao, Geyanikunjam, Lalitha Geyalu, Lalitha Geethalu, Song on Seasons, Chinaari Koyilamma siggendukamma,