Showing posts with label దేశభక్తి గేయాలు. Show all posts
Showing posts with label దేశభక్తి గేయాలు. Show all posts

Thursday, February 21, 2019

ప్రబోధ గేయాలు

మనదేశం పచ్చగా మన ప్రజలు చల్లగా, గగన వీధి గర్వంగా ఎగిరింది మన జండా, తేనెలతేటల మాటలతో మనదేశమాతనే కొలిచెదమా, అదిగదిగో రాజఘట్ట అదిగో మానవుకోవెల - అనే నాలుగు ప్రబోధ గేయాలు విందాము. 





మనదేశం పచ్చగా మన ప్రజలు చల్లగా
..






గగన వీధి గర్వంగా ఎగిరింది మన జండా

..






తేనెలతేటల మాటలతో మనదేశమాతనే కొలిచెదమా 
 రచన – ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు 







..












అదిగదిగో రాజఘట్ట అదిగో మానవుకోవెల 
రచన – వింజమూరి శివరామారావు గారు 
గానం - చిత్తరంజన్ గారు 






..









Tags:  Prabodha Geyalu, Manadesam Pachhaga, Gagana veedhi garvamgaa, Thenela thetala matalatho, adigadigo rajaghatta, Vinjamuri Sivaramarao, Chittaranjan, Indraganti Srikantha Sarma,


Wednesday, September 21, 2016

గేయాలు – గీతాలు

మంగళంపల్లి వారి గళంలో ఒక గేయము, జానకి గారి గళంలో ఒక గీతం, మరి ఇవాళ గురజాడ వారి జన్మదినం సందర్భంగా ఒక దేశభక్తి గేయం విందాము. 









...





విలక్షణ గాయని జానకి గారి గళంలో 






...




..










ఎటువంటి అభ్యంతరాలున్నా పాటలు తొలగించబడతాయి  

Tags: Mangalampalli Balamurali Krishna, S Janaki, Gurajada Apparao, Desamunu Preminchumanna

Sunday, August 14, 2016

దుర్గాబాయ్ దేశముఖ్ గారి స్వరం విన్నారా

స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర్య సమరయోధురాలు దుర్గాబాయ్ దేశముఖ్ గారి స్వరం విందాము. ఆవిడ స్వరం ఎంత లలితంగా ఉందో వినిచూడండి. ఆకాశవాణి వారి ప్రసారం. 

ముందుగా “మేలుకొనుమీ భరతపుత్రుడ” అన్న దేశభక్తి గేయం విందాము. ఈ గేయం ముందుగా కొంచెం శ్రీరంగం గోపాలరత్నం గారి గళంలో కూడా విందాము. 








 మేలుకొనుమీ భరతపుత్రుడ

...
















గృహలక్ష్మి వారి  విశేష సంచిక  నుండి


...



Tags: Durgabai Deshmukh, Melukonumee Bharathaputruda

Monday, January 25, 2016

దేశభక్తి గేయాలు

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశభక్తి గేయాలు విందాము. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి.



జయజయ భారతమాత 

...





త్రివర్ణ కేతన పవిత్ర కాంతుల 

...




కన్నతల్లి కల్పవల్లి భరతమాత 

...





మువ్వన్నెలతో రెపరెపలాడే జండా 




...





సమైక్య భారతదేశం ఇది సమగ్ర భారతదేశం సినారె చిత్తరంజన్ 

 

...







Tags: Desa bhakthi geyalu, Patriotic Songs, Jaya jaya bharatha mata, Thrivarna Kethana, kannathalli kalpavalli, Muvvannelatho reparepalaade jandaa, Samaikya Bharatha desam