Showing posts with label లలిత గేయాలు. Show all posts
Showing posts with label లలిత గేయాలు. Show all posts
Wednesday, October 2, 2019
Wednesday, May 2, 2018
“విభుడేగుదెంచేటి వేళాయనే చెలి” - లలితగేయం
“విభుడేగుదెంచేటి వేళాయనే చెలి”, శ్రీ నండూరి రామ్మోహనరావు గారి మనోహరమైన లలితగేయం శ్రీమతి బాలాత్రిపురసుందరి గారి గళంలో విందాము. ఆకాశవాణి వారి ఈ ప్రసారాన్ని అందించినవారు పరుచూరి శ్రీనివాస్ గారు (ఈ మాట).
..
Tags: Vibhudegu dencheti velayane, Nanduri Ramamohanarao, Balatripura Sundari, Lalitha Geyam,
Tuesday, April 3, 2018
లలితగేయాలు
పరుచూరి శ్రీనివాస్ గారు “ఈమాట” లో శ్రీ ఎన్. సి. వి. జగన్నాధాచార్యులు గారు గానం చేసిన 5 లలితగేయాలు పోస్ట్ చేశారు. వాటిల్లో మూడు గేయాలకు ఇక్కడ సాహిత్యం పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈ కింది లింకు ద్వారా అటు పాటలు వింటూ ఇటు సాహిత్యాన్ని ఆస్వాదించవచ్చు.
![]() |
| Source: Internet |
తొలికారు మేఘమా – రచన - కందుకూరి రామభద్రరావు గారు
స్వరములు తూగే - రచన – ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారు
Tags: N. V. V. Jagannadha Charyulu, Indraganti Srikantha Sarma, Basavaraju
Apparao, Kandukoori Ramabhadrarao, Lalitha Geyaulu, Batuku baruvu moyaleka,
Tolikaaru meghama, Swaramulu thooge,
Saturday, September 2, 2017
లలిత సంగీత ‘చిత్తరంజనం’
ప్రముఖ లలిత సంగీత విద్వాంసులు శ్రీ మహాభాష్యం చిత్తరంజన్ గారిపై టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ‘సురభి’ సంచికలో వచ్చిన వ్యాసం చూసి, వారు పాడిన గేయాలు విందాము.
రజని గారి – మరుగు పడిందొక మహీధరం
మల్లవరపు వారి - తెప్పవోలె
చంద్రబింబం
![]() |
| మల్లవరపు విశ్వేశ్వరరావు గారు |
సంగీత సంచికా కార్యక్రమం (ఈ ఆడియో శ్రీ టి. వి. రావు గారి సేకరణ నుండి గ్రహించటం జరిగింది)
కొంతమందికి గుర్తుండి వుంటుంది, చాలాకాలం కిందట రేడియోలో చిత్తరంజన్ గారి “ఈ పాట నేర్చుకుందాం” లలిత సంగీత శిక్షణా కార్యక్రమం వచ్చేది. మరి అదికూడా ఒకభాగం విందాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నది వారి కుమార్తె విజయలక్ష్మి దేశికన్
![]() | ||||
| విజయలక్ష్మి దేశికన్, చిత్తరంజన్ గార్లు |
Photo source: Chittaranjanmusic.com
Tags: M Chittaranjan, Rajani, Mallavarpu Visveswararao, Lalitha geyalu
Subscribe to:
Posts (Atom)
































