Showing posts with label బాలసరస్వతీదేవి. Show all posts
Showing posts with label బాలసరస్వతీదేవి. Show all posts

Tuesday, May 31, 2016

లలిత గేయాలు – శ్రీమతి రావు బాలసరస్వతీదేవి గారు

శ్రీ నండూరి రామమోహనరావు గారి సాహిత్యంలో స్వీయ సంగీతంలో శ్రీమతి రావు బాలసరస్వతీదేవి గారు పాడిన “చూచావా నాచిన్ని గోపాలుని సఖి”, “విభుడేగుదెంచేటి వేళాయనే చెలి” అనే రెండు లలితగేయాలు ఆకాశవాణి వారి ప్రసారం నుండి విందాము. 















 చూచావా నాచిన్ని గోపాలుని సఖి


...








 విభుడేగుదెంచేటి వేళాయనే చెలి


...







Tags: Nanduri Ramamohanarao, Rao Balasaraswathidevi, Choochaavaa naa chinni gopaaluni, Vibhudegudemcheti velaayene cheli, Lalitha geyalu


Sunday, October 13, 2013

వేదుల వారి పద్యాలు – బాలసరస్వతీ దేవి గారు

vedula satyanarayana sastry వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి "padyalu" పద్యాలు “పూజా ప్రసూనములు” రావు బాలసరస్వతీ దేవి balasaraswathi devi గారి గళంలో వినండి. 

ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు




vedula satyanarayana sastry




rao balasaraswathi devi





 

Tuesday, October 1, 2013

తలుపు తీయునంతలోనే – బాలసరస్వతీ దేవి గారు

balasaraswathi devi బాలసరస్వతీ దేవి గారి గళంలో “తలుపు తీయునంతలోనే” talupu teeyunantalone అనే గీతం వినండి. రచన basavaraju apparao బసవరాజు అప్పారావు గారు, సంగీతం subbaraman సుబ్బరామన్ గారు. ఆకాశవాణి akashavani వారి ప్రసారాల నుండి

basavaraju apparao




rao balasaraswathi devi






Friday, September 6, 2013

మన మధుర గాయకులు – బాలసరస్వతి – సాలూరి

“తెలుగు స్వతంత్ర” వారపత్రికలో (1953) “మన మధురగాయకులు” శీర్షికన (ప్రెస్ అకాడమీ సౌజన్యం) "balasaraswathi devi" బాలసరస్వతి, "s rajeswara rao" రాజేశ్వరరావు గార్ల గురించి ప్రచురించిన ఒక వ్యాసం చూడండి. అయితే వ్యాస రచయిత “సారంగదేవ” మరెవరో కాదని balantrapu rajanikanta rao “రజని” గారని “పరుచూరి శ్రీనివాస్” గారు “ఈమాట” లో పేర్కొన్నారు. 






చివరగా రెండు పాటలు. విన్న పాలే అయినా సంధర్భం వచ్చింది గాబట్టి ఒకసారి మననం చేసుకుందాము.

చల్లగాలిలో రాజేశ్వరరావు గారు ఆకాశవాణి వారి ప్రసారం నుండి





చిలుకా తెలుపవేలనే బాలసరస్వతి గారు షావుకారు సినిమా నుండి

ఘంటసాల గారి పలుకరాదటే చిలుకా పాటకు బదులిచ్చే ఈ పాట ఎందుకోగాని అంతగా వినబడదు. ఈ పాటలో నచ్చే ఒక మాట మనసులొకటి అయితే మరి మాటతో పనేల. నిజమే మరి ఇద్దరి భావాలు, మనసులు ఏకం అయితే మాటలతో పనేముంది.  ఆ కలయిక లేకనే మాటలు పెరిగి అనర్ధాలు కలుగుతున్నాయి.

Monday, July 22, 2013

నిండుపున్నమి పండువెన్నెలలో - బాలసరస్వతి - ఆకాశవాణి శ్రవ్యతరంగం

లలిత గేయాలు రావు బాలసరస్వతి దేవి గారు పాడినట్లుగా మరొకరు పాడలేరోమో అనిపిస్తుంది. ఆవిడ గళంలో మాధుర్యం తొణికిసలాడుతుంది. దాశరధి గారి గేయం ఆవిడ గళంలో ఆస్వాదిద్దాము.










Thursday, July 11, 2013

దయచూడుమయా తిరుమల నిలయా – బాలసరస్వతి దేవి గారు

ఆర్. బాలసరస్వతి దేవి గారు గానం చేసిన “దయచూడుమయా తిరుమల నిలయా” అనే గీతం ఈరోజు విందాము. ఆకాశవాణి వారి ప్రసారం.









Thursday, May 16, 2013

చలిగాలి వీచింది తెలవార బోతోంది - ఆరుద్ర - రావు బాలసరస్వతీదేవి

ఆకాశవాణి వారి ప్రసారం – లలిత గీతం - “చలిగాలి వీచింది తెలవార బోతోంది” – రచన ఆరుద్ర – గానం రావు బాలసరస్వతీదేవి గారు 













Friday, May 10, 2013

వినవే చెలి పిలుపు అల్లదిగో - రావు బాలసరస్వతీ దేవి గారు

ఆకాశవాణి వారు ప్రసారం చేసిన లలిత గీతం “వినవే చెలి పిలుపు అల్లదిగో” – రచన శ్రీ వింజమూరి శివరామారావు గారు – గానం రావు బాలసరస్వతీ దేవి గారు

















...

Wednesday, November 21, 2012

Rao Balasaraswathi Devi


ఈ మధ్య టి‌విలో చార్లీ చాప్లిన్ గారి సిటి లైట్స్ సినిమా వేస్తే అందులో ఒక స్పానిష్ సంగీతం వినిపించింది. ఇది ఎక్కడో విన్నట్లుగా వుందని చూస్తే అది balasaraswathi devi బాలసరస్వతి దేవి గారు పాడిన "mallepoolu mallepoolu" మల్లెపూలు మల్లెపూలు పాట. దీని  పూర్వాపరాలు లోకి వెళితే ఇది 1928 లో వచ్చిన ఒక స్పానిష్ పాట. దీని ట్యూన్ 1931 లో వచ్చిన చార్లీ చాప్లిన్ గారి సిటి లైట్స్ లో వాడటం జరిగింది. తరువాత 23 ఏళ్లకి 1954 లో raaji naa praanam  రాజీ నా ప్రాణం సినిమాలో ఇదే ట్యూన్ లో mallepoolu మల్లెపూలు మల్లెపూలు అని బాలసరస్వతి దేవి గారు చాలా గొప్పగా పాడటం జరిగింది. తెలుగు పాట రచన దేవులపల్లి వారు, సంగీతం ఎస్. హనుమంత రావు గారు. ఇదే పాటను బాలసరస్వతి దేవి గారు తమిళంలో గూడ పాడటం జరిగింది. ఈ క్రింద పోస్ట్ చేసిన దాంట్లో పైన చెప్పిన పాటల పల్లవుల వరకు తీసుకొని ఒక పాటగా రూపొందించటం జరిగింది. ఒరిజనల్ స్పానిష్ పాటను యు ట్యూబు లో ఈ లింక్ ద్వారా వినగలరు. http://www.youtube.com/watch?v=9fi313JhNzo