Sunday, August 31, 2014

బాపు గారితో జయదేవ్ గారి ఇంటర్వ్యూ

ప్రముఖ చిత్రకారులు బాపు గారితో మరొక ప్రముఖ చిత్రకారులు జయదేవ్ గారు సలిపిన ఇంటర్వ్యూ వివరాలు జ్యోతి మాసపత్రికలో ప్రచురించినవి, అలాగే ఆంధ్రజ్యోతి హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభించినపుడు వారు అందించిన చిరుకానుక లోని బాపు గారి కార్టూన్స్, బాపు గారి కార్టూన్ పుస్తకాల ముఖచిత్రాలు, కొన్ని బాపు గారి సినిమాల వెండితెరనవలల ముఖచిత్రాలు, కొన్ని పత్రికలకు బాపు గారు వేసిన ముఖచిత్ర బొమ్మలు చూద్దాము.

బాపు గారు































































Tags: Bapu, Cartoons, Bapu cartoons, Jayadev, Cartoonist Bapu, Andhra Jyothi, Cover photos, Jokes, Telugu Jokes, Telugu Cartoons, Venditera navalalu.



Thursday, August 28, 2014

గణేశ స్తుతి, కీర్తనలు – భక్తిరంజని

వినాయకచవితిని పురస్కరించుకొని ఆ గణనాధుని మీద కొన్ని కీర్తనలు ఆకాశవాణి వారి భక్తిరంజని ప్రసారాల నుండి. గణేశ భుజంగ స్తోత్రం – ఆనంద నర్తన గణపతిం – ఏకదంతం ముపాస్మహే – శ్వేత గణపతిం వందే – శ్రీవదనాయ నమస్తుభ్యం – గణేశ మంగళాచరణం విందాము.

ముందుగా అందరికి వినాయకచవితి శుభాకాంక్షలు. 




 గణేశ భుజంగ స్తోత్రం





 ఆనంద నర్తన గణపతిం






 ఏకదంతం ముపాస్మహే





 శ్వేత గణపతిం వందే



 శ్రీవదనాయ నమస్తుభ్యం








 గణేశ మంగళాచరణం





Tags: Ganesha Bhujamga Stotram, Ganesha Mamgalaacharanam, Songs on Ganesha, Vinayaka, Bhajana Keerthanalu, Bhakthiranjani, Lord Ganesa, keerthanam,