Showing posts with label సజీవ స్వరాలు. Show all posts
Showing posts with label సజీవ స్వరాలు. Show all posts

Saturday, August 17, 2019

సజీవ స్వరాలు – మంగళంపల్లి వారితో ఇంటర్వ్యూ

మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పరిచయం వినండి. పరిచయం చేసిన వారు ప్రయాగ వేదవతి గారు. ఆకాశవాణి విజయవాడ ప్రసారం. 










Tags: Sajeeva Swaralu, Mangalampalli Balamurali Krishna, Prayaga Vedavathi,

Wednesday, January 10, 2018

వివేకానంద వాణి – కొంగర జగ్గయ్య

స్వామి వివేకానంద (12.01.1863 – 04.07.1902) చికాగోలో 1893లో విశ్వమత సమ్మేళనములో చేసిన ప్రసంగం 1993 నాటికి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా స్వామి వివేకానంద బోధనలతో కూడిన ఒక ఆడియో రికార్డు వెలువడింది. కళావాచస్పతి జగ్గయ్య గారి గళంలో ఆ వివేకానంద వాణి విందాము. 







..




Tags: Swami Vivekananda,  Kongara Jaggayya, Vivekananda Vani.

Tuesday, November 28, 2017

మనచిత్రకారులు – శ్రీ కొండపల్లి శేషగిరిరావు గారు

ఈ ‘మనచిత్రకారులు’ శీర్షికన ఇప్పటి వరకు ముప్ఫై మందికి పైగా చిత్రకారుల చిత్రాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. ఇవాళ ప్రముఖ చిత్రకారులు   శ్రీ కొండపల్లి శేషగిరిరావు గారి చిత్రాలు కొన్ని చూద్దాము. వీరు వరంగల్ జిల్లా మహబుబబాద్ తాలూకా పెనుగొండ గ్రామంలో బ్రాహ్మణ కుటుంబంలో 07.01.1924 నాడు జన్మించారు. ప్రధమ తెలుగు మహాసభల సందర్భంగా వీరు ‘తెలుగు తల్లి’ చిత్రాన్ని చిత్రించారు. వీరు చిత్రలేఖనము మీద అనేక వ్యాసములు కూడా రచించారు. వీరు ఆకాశవాణి వారికి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఇక్కడ వినవచ్చు. 


































..



Tags: Kondapalli Seshagirirao

Tuesday, June 20, 2017

సజీవ స్వరాలు – శ్రీ సి. నారాయణ రెడ్డి గారు

శ్రీ నారాయణ రెడ్డి గారితో డా. ఎన్. గోపి గారు చేసిన ఇంటర్వ్యూ వినండి. బహుశా ఇది 1989 నాటి రికార్డు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రసారం. 


Dr. N. Gopi



..


నారాయణ రెడ్డి గారి కావ్యం “విశ్వంభర” స్వీయపఠనం మొదటి రెండు భాగాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. మిగిలిన మూడు భాగాలు త్వరలో పోస్ట్ చెయ్యటం జరుగుతుంది. 


Tags: Dr. C. Narayana Reddy, N. Gopi,

Monday, June 19, 2017

నారాయణరెడ్డి గారి విశ్వంభర – రెండవ భాగము

శ్రీ సి. నారాయణరెడ్డి గారి “విశ్వంభర” స్వీయకావ్యపఠనం రెండవభాగము. ఆకాశవాణి రికార్డు. 






..






















Tags: C. Narayana Reddy, Viswambhara, Visvambhara

Friday, June 16, 2017

“విశ్వంభర” కావ్యం – నారాయణరెడ్డి గారి స్వీయపఠనం

శ్రీ సి. నారాయణరెడ్డి గారికి జ్నానపీఠ అవార్డును సముపార్జించిపెట్టిన కావ్యం “విశ్వంభర”. మరి ఈ కావ్యపఠనం వారి స్వరంలోనే విందాము. ఇది మొదటి భాగము యొక్క రికార్డు. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి. సాహిత్యంకూడా సమకూర్చటం జరిగింది. వినేముందు ఈ కావ్యరచన పూర్వాపరాల “ప్రస్తావన” లోకి తొంగిచూద్దాము. 

కారులో వెళుతున్నప్పుడు అనుకోకుండా ఈ ప్రసారం చెవినబడటంతో సెల్ఫోన్తో రికార్డు చేయటంతో చిన్నపాటి ధ్వనులు వినిపిస్తాయి. 













..
























Tags: Dr. C. Narayana Reddy, Cinare, Visvambhara, Viswambhara, Vishwambhara