Showing posts with label రజని. Show all posts
Showing posts with label రజని. Show all posts
Friday, May 11, 2018
Friday, March 9, 2018
రజని గారి సంగీత రూపకం - సంగీత గంగోత్రి
శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి సంగీత రూపకం “సంగీత గంగోత్రి”. పాల్గొన్న గాయనీ గాయకులు తిరుపతి త్యాగరాజు, మోదుమూడి సుధాకర్, కరైకుడి ఎస్. కన్నన్, డి. వి. మోహన కృష్ణ, మల్లాది శ్రీరామ్ ప్రసాద్, వి. వి. సత్య ప్రసాద్, ద్వారం ఎన్ విజయలక్ష్మి,ఆర్. ఛాయాదేవి, ఎన్. సి. శ్రీదేవి, శిష్ట్లా శారద, బి. సుశీల, బి. సుబ్బలక్ష్మి, వి. భవాని గార్లు. మిమిక్రీ తోట సిల్వేస్టర్. రచన, నిర్వహణ శ్రీ రజని గారు. పాలుపంచుకున్న కళాకారులందరి పేర్లు మొదట మరియు చివర వినిపిస్తాయి. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి.
Tags: Sangeetha Gangothri, Sangita gangotri, Balanthrapu Rajanikantharao,
Rajani, Sangeeta roopakam, Aakashavani, AIR, Modumudi Sudhakar, D. V. Mohana
Krishna, Malladi Sriram Prasad, R. Chayadevi, Dwaram N Vijayalakshmi, N. C.
Sridevi, Sishtla Sarada, B. Suseela, B. Subbalakshmi, V. Bhavani, V. V. Sathya
Prasad, Tirupathi Tyagaraju, Karaikudi S Kannan, Mimikri by Thota Sylvester
Saturday, September 2, 2017
లలిత సంగీత ‘చిత్తరంజనం’
ప్రముఖ లలిత సంగీత విద్వాంసులు శ్రీ మహాభాష్యం చిత్తరంజన్ గారిపై టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ‘సురభి’ సంచికలో వచ్చిన వ్యాసం చూసి, వారు పాడిన గేయాలు విందాము.
రజని గారి – మరుగు పడిందొక మహీధరం
మల్లవరపు వారి - తెప్పవోలె
చంద్రబింబం
![]() |
| మల్లవరపు విశ్వేశ్వరరావు గారు |
సంగీత సంచికా కార్యక్రమం (ఈ ఆడియో శ్రీ టి. వి. రావు గారి సేకరణ నుండి గ్రహించటం జరిగింది)
కొంతమందికి గుర్తుండి వుంటుంది, చాలాకాలం కిందట రేడియోలో చిత్తరంజన్ గారి “ఈ పాట నేర్చుకుందాం” లలిత సంగీత శిక్షణా కార్యక్రమం వచ్చేది. మరి అదికూడా ఒకభాగం విందాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్నది వారి కుమార్తె విజయలక్ష్మి దేశికన్
![]() | ||||
| విజయలక్ష్మి దేశికన్, చిత్తరంజన్ గార్లు |
Photo source: Chittaranjanmusic.com
Tags: M Chittaranjan, Rajani, Mallavarpu Visveswararao, Lalitha geyalu
Subscribe to:
Posts (Atom)











