Showing posts with label మునిమాణిక్యం. Show all posts
Showing posts with label మునిమాణిక్యం. Show all posts

Saturday, January 28, 2017

కాంతమ్మ గారి గోవు – మునిమాణిక్యం

మునిమాణిక్యం నరసింహారావు గారి రచన “కాంతమ్మ గారి గోవు”, “గోసేవ” ఏప్రిల్ 1949 నాటి సంచికలో ప్రచురితమైనది. మరి బహుశా ఆ పత్రికవారి కోసం రాశారేమో. ఇదితిరిగి వారి పుస్తకం “కాంతం కైఫీయతు” లో ప్రచురించారు. చమత్కారమైన సంభాషణలతో సాగుతుంది ఈ గోవు ప్రహసనం. 


మునిమాణిక్యంవారి మొదటిభార్యపేరు శేషగిరి (కాంతం), రెండవభార్య రాజ్యలక్ష్మిగారు 















Tags: Munimanikyam Narasimharao, Kanthammagari govu

Monday, October 31, 2016

మునిమాణిక్యం వారిని ఇబ్బందిపెట్టిన “లంగూడి”

ఏదన్నా పదములోనిదికాని, వాక్యములోనిదికాని ఏవన్నా అక్షరంముక్కలు పట్టుకొని వాటికి అర్ధం చెప్పమంటే, ఎంతటి నిష్ణాతులైనా తడుముకోవలసిందే. ఒకసారి ఓ కొంటెవిద్యార్ధి మునిమాణిక్యం వారిని ‘లంగూడి’ అంటే ఏమిటండీ అని అడిగాడుట, అలాగే ఓ తుంటరి విద్యార్ధి రావణుడి ఇంటిపేరు ఏమిటి అని అడిగాడుట. రామాయణాన్ని కాచివడపోసినవారే చెప్పలేరు రావణుని ఇంటిపేరు. మరి ఈ వృత్తాంతమేమిటో చూద్దాము, మునిమాణిక్యం వారి ‘మన హాస్యము’ నుండి. ఈ ‘లంగూడి’ ప్రకరణాన్ని గురించి మరింత విపులంగా వారి ‘ఉపాధ్యాయుడు’ పుస్తకంలో వుంది. దాన్ని కూడా పోస్ట్ చెయ్యటం జరిగింది. 


























Tags: Munimanikyam Narasimharao, Mana Hasyamu,

Saturday, June 4, 2016

మునిమాణిక్యం వారి ‘సంక్రాంతి పండగ’

ఈ మధ్య కొత్తగా వచ్చిన మునిమాణిక్యం వారి కధల పుస్తకం విషయం తెలియదుగాని, ఇంతకుముందు వచ్చిన మునిమాణిక్యం వారి పుస్తకాలలో ఈ ‘సంక్రాంతి పండగ’ కధ వచ్చినట్లుగా లేదు. ఈ కధ ఆంధ్రశిల్పి సంచికలో వచ్చింది. 





























చివరగా “మనమే నందనవనమౌకాదా తనవారందరు కలసిమెలసి కలకలలాడ” అనే పాట జిక్కి గారి గళంలో విందాము. 


...



Tags: Munimanikyam Narasimharao, Sankranthi Pandaga,

Thursday, November 5, 2015

మునిమాణిక్యం వారి “బొమ్మల పండగ”

దసరా, దీపావళికి బొమ్మలకొలువు పెట్టటం అంటే పిల్లలకి అదో సరదా. మరి మునిమాణిక్యంవారు ఎలా పెడదామనుకున్నారో చూద్దాము. 




















Tags: Munimanikyam Narasimharao, Bommala pandaga, Bommala Koluvu,