Showing posts with label సంగీతం. Show all posts
Showing posts with label సంగీతం. Show all posts

Friday, March 2, 2018

నానాటి బ్రతుకు నాటకము – కదిరి గోపాలనాథ్ గారి కచేరీ

“నానాటి బ్రతుకు నాటకము” అన్నమాచార్య కీర్తన, శ్రీ కదిరి గోపాలనాథ్ గారి శాక్సాఫోన్ కచేరి.ఆకాశవాణి వారి ప్రసారం నుండి.








Source: The Hindu



..





Tags: Annamacharya Keerthana, Naanaati Brathuku naatakamu, Kadiri Gopalanath,




Sunday, August 6, 2017

మన సంగీత విద్వాంసులు - జాన్ బి హిగ్గిన్స్

ప్రముఖ సంగీత విద్వాంసులు శ్రీ జాన్ బి హిగ్గిన్స్ గారి గాత్ర సంగీతం వినండి. విదేశంలో జన్మించి మనదేశానికివచ్చి కర్ణాటకసంగీతం అభ్యసించి, త్యాగరాజస్వామివారి “ఎందరో మహానుభావులు” కీర్తన అవలీలగాపాడి ప్రముఖుల మన్ననలు పొందారు. రేడియోలో వచ్చిన వారి కీర్తనలు ఒక మూడు పోస్ట్ చెయ్యటం జరిగింది.






వారి గురించిన అరుదైన సమాచారం ఈ లింకు ద్వారా చదవవచ్చు 


ఎవ్వరి బోధన విని – పట్నం సుబ్రహ్మణ్య భాగవతార్ గారి కృతి 



..



కలిగియుంటేకదా – త్యాగరాజస్వామి వారి కృతి





 
..





రాగరత్న మాలికచే - త్యాగరాజస్వామి వారి కృతి మరియు చివర్లో వైద్యనాధ్ భాగవతార్ గారి  ధిల్లానా



...



Tags: Jon B Higgins, Jon Borthwick Higgins, Radio Recitals of Jon B Higgins