Showing posts with label మన తెలుగు వాళ్ళు. Show all posts
Showing posts with label మన తెలుగు వాళ్ళు. Show all posts
Sunday, January 14, 2018
Tuesday, January 9, 2018
Monday, June 13, 2016
తెలుసుకోతగ్గ తెలుగువారు
శ్రీ నేదునూరి గంగాధరం గారు సేకరించిన ప్రముఖ వ్యక్తుల వివరాలను, “తెలుసుకోతగ్గ తెలుగువారు” అనుపేరిట ఒక పుస్తకంగా వారి మరణానంతరము ప్రచురించటం జరిగింది. ఇవాళ ఈ పుస్తకం నుండి కొప్పరపు సోదరకవులు, కోడి రామమూర్తినాయుడు, శ్రీ కాశీనాధుని నాగేశ్వరరావు పంతులు గార్ల గురించి తెలుసుకుందాము. కింద పోస్ట్ చేసిన అరుదైన ఫోటోలు ఇతరత్రా పుస్తకాలనుండి సేకరించినవి.
![]() | ||
| కామాక్షి గారి కళ్యాణము 02.05.1928 నాడు దుర్గాకళామందిరంలో జరిగింది. |
Tags: Nedunoori Gangadharam, Kopparapu sodara kavulu, Kodi Ramamurthy
Naidu, Kasinadhuni Nageswararao Panthulu
Subscribe to:
Posts (Atom)








































