Showing posts with label భక్తి రంజని. Show all posts
Showing posts with label భక్తి రంజని. Show all posts

Sunday, March 3, 2019

శివపంచాక్షరీ నక్షత్రమాల స్తోత్రం

మహాశివరాత్రి సందర్భంగా ఓ  శివకీర్తన విందాము, ఈ  కీర్తన  ఈ మధ్యకాలంలో చాలామంది వినియుండకపోవచ్చు. గోపాలరత్నం గారు కూడా పాడినట్లుగా అనిపిస్తుంది.  నక్షత్రమాల కాబట్టి 27 శ్లోకాలు వుంటాయి, కానీ మనకు ఇక్కడ 24 శ్లోకాలు వినిపిస్తాయి.  ఆకాశవాణి – విజయవాడ ప్రసారం







..










Tags: Siva Panchakshari Nakshthramala Stotram, Bhakthiranjani, Siva Stuti

Saturday, January 12, 2019

అష్టాక్షరి స్తోత్ర గీతాలు – మంగళంపల్లి వారు

ఆడేటి ముచ్చట గనరే, నామ కుసుమముల పూజించి – రెండు అష్టాక్షరి స్తోత్రగీతాలు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గళంలో విందాము. ఆకాశవాణి వారి ప్రసారాల నుండి. చాలా అరుదైన పాటలు. 





నామ కుసుమముల పూజించి


..




ఆడేటి ముచ్చట గనరే
..



Tags: Ashtakshari Stothra Geethaalu, Mangalampalli Balamurali Krishna,
 

Wednesday, February 7, 2018

నరసదాసు విరచిత సంప్రదాయ కీర్తనలు

చిత్తరంజన్ బృందం గానం చేసిన నరసదాసు కృతులు “దశరధనందన రామా ఘనశ్యామా” మరియు “కేశవ గోవింద మాధవా యని కీర్తన చేయుట ఎన్నటికో” వినండి.

Source: Internet

దశరధనందన రామా ఘనశ్యామా 


..







కేశవ గోవింద మాధవా యని కీర్తన చేయుట ఎన్నటికో



..


Tags: Narasadasu, Dasaradhanandan rama ghanashyama, kesava govinda madhava yani keerthana, Chittaranjan, Bhakthiranjani, sampradaya keerthanalu

Tuesday, April 4, 2017

శ్రీరామ స్తుతి – ప్రయాగ రంగదాస కీర్తనలు

శ్రీరామనవమి శుభసందర్భంగా శ్రీ ప్రయాగ రంగదాస విరచిత కీర్తనలు విందాము. శ్రీ ప్రయాగ రంగదాస గారు మంగళంపల్లి వారి తాతగారు. ఆకాశవాణి భక్తిరంజని నుండి. 









రాముడుధ్భవించినాడు రఘుకులంబున
..










రామ రామ యనరాదా రఘుపతి రక్షకుడని వినలేదా
..










శ్రీరామనామ మంత్ర పఠనము చేయవే మనసా
..









భజన చేయవే మనసా
 



Tags: Srirama sthuthi, Keerthanalu, Prayaga Rangadasa, bhajana keerthanalu, bhakthiranjani, Rangadasu,

Monday, October 10, 2016

దసరా శుభాకాంక్షలతో – వర్ణ చిత్రాలు

అందరికి దసరా శుభాకాంక్షలు, భక్తిరంజనిలో వచ్చిన త్రిపురసుందరి స్తోత్రం వింటూ కొన్ని చిత్రాలు చూద్దాము






..