Showing posts with label అన్నమాచార్యుల కీర్తనలు. Show all posts
Showing posts with label అన్నమాచార్యుల కీర్తనలు. Show all posts

Friday, March 9, 2018

అన్నమాచార్య కీర్తన – శ్రీ మోదుమూడి సుధాకర్ గారు

శ్రీ మోదుమూడి సుధాకర్ గారు అధ్భుతంగా ఆలపించిన అన్నమాచార్య కీర్తన “మొల్లలేలె నాకు తన్నె ముడుచు కొమ్మనవె” వినండి. 









ముందుగా రజని గారి సంగీత రూపకం “సంగీత గంగోత్రి” చివర్లో వినవచ్చిన అన్నమాచార్యులవారి కీర్తన విందాము.

..













ఇప్పుడు మోదుమూడి సుధాకర్ గారి గళంలో విందాము.

..











Tags: Annamacharya Keerthana, Modumudi Sudhakar, Mollalele naku,


Friday, March 2, 2018

నానాటి బ్రతుకు నాటకము – కదిరి గోపాలనాథ్ గారి కచేరీ

“నానాటి బ్రతుకు నాటకము” అన్నమాచార్య కీర్తన, శ్రీ కదిరి గోపాలనాథ్ గారి శాక్సాఫోన్ కచేరి.ఆకాశవాణి వారి ప్రసారం నుండి.








Source: The Hindu



..





Tags: Annamacharya Keerthana, Naanaati Brathuku naatakamu, Kadiri Gopalanath,




Saturday, February 10, 2018

శ్రీ మోదుమూడి సుధాకర్ గారి గాత్రకచేరి

“నల్లనిమేని నగవుచూపులవాడు” అన్నమాచార్యుల వారి కీర్తన, శ్రీ మోదుమూడి సుధాకర్ గారి గాత్రకచేరి, ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి ప్రసారం. 













..


ఆలాపనతో ప్రారంభమై ఈ కీర్తన దాదాపు అరగంట సేపు వినవస్తుంది. కీర్తన వరకుమాత్రము తీసుకొని యూట్యూబ్ లో పోస్ట్ చెయ్యటం జరిగింది. ఈ లింకు ద్వారా ఆస్వాదించవచ్చు. 



Tags: Modumudi Sudhakar, Annamacharya Keerthana, Nallanimeni nagavuchoopulavaadu, Carnatic Music,  

Sunday, September 3, 2017

సంగీత కళానిధి – శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారు

శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి జీవిత ప్రస్థానానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు తెలుసుకొని, చివరగా వారు పాడిన అన్నమాచార్యుల వారి కీర్తన “నానాటి బతుకు నాటకము” విందాము. ఎం.ఎస్. సుబ్బలక్ష్మి గారు “నానాటి బతుకు నాటకము, అన్న ఒక్క కీర్తన బాణీకి మీకు సంగీత కళానిధి సత్కారం జరగాలి” అని అన్నారుట. 




గురువులు శ్రీ పినాకపాణి గారు 
Source: Internet - Scribd















“నానాటి బతుకు నాటకము”   



..


శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారి వ్యాఖ్యానంతో ఉన్న ఈ “నానాటి బతుకు నాటకము” కీర్తన నేదునూరి వారు పాడినట్లుగా అనిపిస్తోంది. 



..

ఎటువంటి అభ్యంతరాలున్నా పాటలు తొలగించబడతాయి.


Tags: Nedunuri Krishna Murthy