Showing posts with label శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. Show all posts
Showing posts with label శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. Show all posts

Monday, May 22, 2017

అనిబిసెంటు గారిపై శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి సంక్షిప్త వ్యాసం

డా. అనిబిసెంటు గారిపై (01.10.1847 – 20.09.1933) శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రాసిన ఓ చిన్నవ్యాసం “ఆంధ్రభూమి” నవంబర్ 1933 సంచికలో వచ్చింది. ఆ వ్యాసంతోపాటు డా. అనిబిసెంటు గారి ఫోటోలు కొన్ని పోస్ట్ చెయ్యటం జరిగింది. 






















Tags: Dr. Annie Besant, Sripada Subrahmanya Sastry
 




Saturday, May 13, 2017

గిడుగు రామమూర్తి పంతులు గారితో 36 గంటలు – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి

గిడుగు వారితో శ్రీపాద వారు నెఱపిన సంభాషణ ఒకటి 1935 “ప్రభుద్ధాంధ్ర” సంచికలో ప్రచురితమైనది. అది తిరిగి ‘అభ్యుదయ” ఏప్రిల్ 1980 సంచికలో ప్రచురించారు. ఆ సంభాషణ ఏమిటో చూద్దాము. శ్రీపాద వారి వ్యాసాలు, ఇతర చిన్న రచనలు పోస్ట్ చెయ్యటం జరుగుతోంది. గతంలో వీరి పుస్తకాల ముఖ చిత్రాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. వీరివి మరో మూడు పుస్తకాలు లభించాయి. ఆ రచనల ముఖ చిత్రాలు చూద్దాము. 

ఈ వ్యాసం చదువుతున్నప్పుడు, శ్రీపాద వారు తాను మాట్లాడదలచుకున్నది గిడుగు వారికి రాసిచూపినట్లుగా తెలుస్తుంది. విషయంలోకివస్తే గిడుగు వారికి చెముడు కారణంగా వినికిడిశక్తి పోయింది. ఈ విషయం భమిడిపాటి వారు, గిడుగు వారిపై కృష్ణాపత్రికలో రాసిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. 





















Tags: Gidugu Venkata Rama Murthy, Sripada Subrahmanya Sastry,
 

Saturday, September 24, 2016

సుభాషితములు – శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు.

శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రచించిన “దేవవాణి సుభాషితాలు” 1961 నాటి భారతిలో ప్రచురించారు. తరువాత ఈ 307 సుభాషితాలు పుస్తకరూపంలో కూడా వచ్చాయి. 







































Tags: Sripada Subrahmanya Sastry, Devavani Subhaashithalu, Subhashithamulu,