Showing posts with label నారాయణ తీర్ధులవారి తరంగాలు. Show all posts
Showing posts with label నారాయణ తీర్ధులవారి తరంగాలు. Show all posts

Saturday, November 26, 2016

శరణంభవ – తరంగం – పి. సూరిబాబు గారి గళంలో

పాశుపతాస్త్రము 1939 సినిమాలో పి. సూరిబాబు గారు గానంచేసిన “శరణంభవ కరుణామయి” – శ్రీ నారాయణ తీర్ధుల వారి తరంగం విందాము – సంగీతం వి. జె. గోపాల్ సింగ్. ఇది నారద పాత్రధారి గానం చేసినట్లుగా పాటల పుస్తకాన్ని బట్టి సమాచారం. అనురాగం సినిమాలో భానుమతి గారు కూడా ఇదే తరంగం పాడిన విషయం తెలిసేవుంటుంది. 


















..








Tags: P. Suribabu, Saranambhava, 1939

Saturday, March 14, 2015

నారాయణతీర్ధుల తరంగాలు – దేశభక్తి గేయం


“మాధవ మా మవ దేవ కృష్ణ” – “విజయ గోపాలతే మంగళం” అనే రెండు నారాయణతీర్ధుల వారి తరంగాలు విందాము. చివర్లో “వందనం హే భరతమాత” అనే దేశభక్తి గేయం విందాము . ఇవి ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్ కేంద్రాల ప్రసారాల నుండి. 


మాధవ మా మవ దేవ కృష్ణ
 











విజయ గోపాలతే మంగళం 









వందనం హే భరతమాత



Tags: Narayana Theerdhula taramgaalu, Maadhava maa mava deva krihna, Vijaya Gopalathe Mangalam, Vamdanam he bharathamatha, Desa bhakthi geyalu, bhakthiranjani, Akashavani,

Thursday, July 3, 2014

నారాయణతీర్ధుల వారి తరంగాలు – భక్తిరంజని

“నీలమేఘశరీర నిత్యానందం దేహి దేహి - బాల గోపాలకృష్ణ పాహి పాహి” , “ఏహి ముదం మమ దేహి - జగన్మోహనకృష్ణ మాంపాహి”, “వీక్షే కదా దేవదేవం గోపాలమూర్తిం” అనే మూడు తరంగాలు నారాయణతీర్ధుల వారివి విందాము. ఆకాశవాణి వారి భక్తిరంజని ప్రసారాల నుండి. గతంలో 11 తరంగాలు పోస్ట్ చెయ్యటం జరిగింది. 





 వీక్షే కదా దేవదేవం గోపాలమూర్తిం




 నీలమేఘశరీర నిత్యానందం దేహి దేహి






 ఏహి ముదం మమ దేహి












Tags: srikrishna leela taramgini – Narayana teerdhula taramgalu, Krishna leela taramgini, Veekshe kada, Ehimudam mama dehi, Neelamegha sareera, Bala goplala krsishna pahi pahi,

Saturday, April 12, 2014

నారాయణ తీర్ధుల తరంగాలు

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం భక్తిరంజనిలో ప్రసారమైన నారాయణ తీర్ధుల వారి తరంగాలు. 



 
శ్రీనిలయం సఖి శ్రీనిలయం











పరామకరుణయా మాంపాలయ










కలయ కల్యాణాని నారాయణ 










Tags: Narayana theerdula taramgalu

Wednesday, February 12, 2014

నారాయణ తీర్ధుల వారి తరంగాలు – భక్తిరంజని

భక్తిరంజనిలో ప్రసారమైన “హేరామ హేకృష్ణ ఇహ సముత్తిష్ట”, “భావయే హృదయారవిందే” , “దేవదేవమ్ క్వేతి తం” అనే మూడు నారాయణ తీర్ధుల వారి తరంగాలు విందాము.





హేరామ హేకృష్ణ ఇహ సముత్తిష్ట




 భావయే హృదయారవిందే





 దేవదేవమ్ క్వేతి తం









Tags: narayanateerdhula taramgalu, bhakthiranjani

Saturday, December 21, 2013

తరంగాలు – కీర్తనలు - భక్తి రంజని

నారాయణ తీర్ధుల వారి “శివ శివ భవ భవ శరణం” మరియు “కలయ యశోదే తవబాలం” – గానం - శ్రీరంగం గోపాలరత్నం గారు - అనే రెండు తరంగాలు, అల్లూరి వెంకటాద్రి స్వామి గారి “జన్మ సఫలమాయే” అనే కీర్తన – గానం - శ్రీరంగం గోపాలరత్నం గారు, తూము నరసింహదాసు గారి “రామ సహాయ మెన్నటికో” అనే కీర్తన, ఆదిపూడి సోమనాధరావు గారి “ఏల నిరాశ ఈశ్వరుడు ఉండగ” అనే కీర్తన వినండి. గతంలో నారాయణ తీర్ధుల వారి, అల్లూరి వెంకటాద్రి స్వామి గారి, తూము నరసింహదాసు గారి తరంగాలు – కీర్తనలు కొన్ని పోస్ట్ చెయ్యటం జరిగింది. 





శివ శివ భవ భవ శరణం





కలయ యశోదే తవబాలం












జన్మ సఫలమాయే




రామ సహాయ మెన్నటికో




ల నిరాశ ఈశ్వరుడు ఉండగ




Tags: narayana teerdha, tarangaalu, alluri venkatadri swami, thoomu narasimhadasu, adipudi somanadharao, keerthanalu, bhakthi ranjani, AIR, All India Radio,

Thursday, November 7, 2013

నారాయణ తీర్ధుల వారి తరంగం – శ్రీరంగం గోపాలరత్నం గారు

Srirangam gopalaratnam శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించిన “సాక్షాన్ మదనకోటి సౌందర్య భావ్యం వీక్షే కదా దేవదేవం గోపాలమూర్తిం” అనే నారాయణ తీర్ధుల వారి narayana teertha తరంగం ఒకటి వినండి. ఆకాశవాణి వారి భక్తిరంజని నుండి. 










శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించిన ఏహి ముదం దేహి శ్రీకృష్ణ కృష్ణ అనే నారాయణ తీర్ధుల వారి తరంగం గతంలో పోస్ట్ చెయ్యటం జరిగింది. అదే తరంగం వేరే వారి గళంలో వినండి.




Wednesday, October 23, 2013

నారాయణ తీర్ధుల వారి తరంగం – శ్రీరంగం గోపాలరత్నం గారు

Srirangam gopalaratnam శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించిన “ఏహి ముదం దేహి శ్రీకృష్ణ కృష్ణ” అనే నారాయణ తీర్ధుల వారి narayana teertha తరంగం ఒకటి వినండి. ఆకాశవాణి వారి భక్తిరంజని నుండి.