Saturday, February 7, 2015

వడ్డాది పాపయ్య గారి “యువ” చిత్రములు – రెండవ భాగము

ఇవాళ వడ్డాది పాపయ్య గారివి మరో 85 చిత్రాలు చూద్దాము. ఇంకా 300 పైచిలుకు చిత్రాలు ఉన్నాయి. వాటిని దశలవారీగా చూద్దాము. వారి చిత్రాలకు వారు పెట్టే వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంటుంది. అలా శ్రీ కె. వైద్యనాధన్ గారి లయవిన్యాసం వింటూ ముందుకు కదులుదాము. 










































































































Tags: Vaddadi Papaiah, Yuva

3 comments:

  1. వెంకట రమణ గారికి ,
    అపురూప ( వర్ణ ) చిత్రాలతో, అనేక లక్షల మంది పాఠకులను అలరించిన చిత్రకారులు,
    వడ్డాది పాపయ్య గారు !
    అత్యంత నిరాడంబరులు కూడా !
    నాకు తెలిసినంత వరకూ ఆయనది ఒక్క ముఖా ముఖీ ( ఇంటర్వ్యూ ) పరిచయం కూడా లేదు, మన తెలుగు వారికి !
    పాపయ్య గారి చిత్రాల ను అంతర్జాలం లో మళ్ళీ ప్రచురిస్తూ , మీరు చేస్తున్న సేవ కు ధన్య వాదాలు !
    అదే స్ఫూర్తి తో , మీరు , వడ్డాది పాపయ్య గారి ఒరిజినల్ చిత్రాలను కూడా సేకరించ డమూ ,
    ఆ చిత్రాలను ఒక గ్రంధం గా ప్రచురించే కార్యక్రమం కూడా చేపడితే , ముందు తరాల వారికి అత్యంత ఉపకారం అవుతుంది !
    ( గ్రంధ ప్రచురణకు, అజో విభో ఫౌండేషన్ వంటి విదేశ సంస్థ ల సహాయం కూడా తీసుకోవచ్చు , అవసరమవుతే ! )

    Dr. సుధాకర్.

    ReplyDelete
    Replies
    1. మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. ఒరిజనల్ చిత్రాలు ఒక పుస్తకంగా తేవటమనేది చాలా క్లిష్టమైన పని.

      Delete
  2. వెంకట రమణ గారికి , ధన్యవాదాలు, కృతజ్ఞతలు . మమ్మల్ని వపా చిత్రాల తోటలో విహరింప చేశారు. మా జీవితం ధన్యం అయింది. గతంలోకి వెళ్ళాం. ఆ మధురమైన రోజులు గుర్తుకు వచ్చాయి . మాటలతో వర్ణించలేని అనుభూతి కలిగించిన మీకు మరోసారి ధన్యవాదాలు. వీలు ఐతే మరిన్ని వపా గారి చిత్రాలు ప్రచురించ వినయపూర్వక ప్రార్ధన.
    జి వి అమరేశ్వర రావు

    ReplyDelete