Monday, June 1, 2015

తెలంగాణాలో కవితా మహోద్యమం – దాశరధి గారి వ్యాసం

ఈ వ్యాసంలోకి ప్రవేశించే ముందు, దాశరధి గారి “నా తెలంగాణ కోటి రతనాల వీణ” గేయ సాహిత్యాన్ని ఓమారు చూద్దాము. ఇది 1951 నాటి “సుజాత” అనే సంచిక లోనిది. ఈ 1951 నాటి తెలంగాణ ప్రత్యేక సంచికలో మల్లంపల్లి వారి వ్యాసం “తెలంగాణ చరిత్ర” కనబడుతుంది. ఈ పుస్తకం ప్రెస్ అకాడమీ వారి సైట్లో వుంది. అలాగే దాశరధి గారి “తెలంగాణం వైపు” అనే గేయాన్ని కూడా చూద్దాము. ప్రస్తుత వ్యాసం ఆంధ్ర పత్రిక వారి స్వర్ణోత్సవ సంచిక నుండి గ్రహించటం జరిగింది. 






















Tags: Dasaradhi, Naa telangaana koti ratanaala veena

1 comment:

  1. మీ టపా, సమయోచితం గా ఉంది !
    ఇంత మంచి మీ బ్లాగు కు , వ్యాఖ్యానాలూ , స్పందనలూ ,
    వ్రాత పూర్వకం గా తెలియ చేయక పోవడం , ఆశ్చర్య కరం గానూ ఉంది !

    ReplyDelete