శ్రీ చుండూరు మధుసూదనరావు విరచిత “నమో నమో మధురవాణి”, “జయ జయ జయ జయహే జగన్మోహిని”, “పాలయమాం జననీ భవాని”, “శివ కామేశ్వరి శ్రీ భువనేశ్వరి” అనే నాలుగు కీర్తనలు విందాము. ఆకాశవాణి వారి భక్తిరంజని నుండి. పాత పుస్తకాలలో వీరిపేరుతోవున్న ఒక ఫోటో కనబడింది. బహుశా ఈ కీర్తనలు వీరివే అనుకుందాము.
...
జయ జయ జయ జయహే జగన్మోహిని
...
పాలయమాం జననీ భవాని
...
శివ కామేశ్వరి శ్రీ భువనేశ్వరి
...
Tags: Chunduru Madhusudhanarao, Bhakthiranjani
🙏🙏😊🕉️🚩
ReplyDelete