Friday, February 5, 2016

బుచ్చిబాబు గారిపై రేడియో ప్రసారం

ప్రముఖ రచయిత శ్రీ శివరాజు వెంకట సుబ్బారావు (బుచ్చిబాబు) గారిపై ప్రసారమైన ఓ రేడియో ప్రసారం విందాము. ఇందులో బుచ్చిబాబు గారి గురించి వారి భార్య శ్రీమతి శివరాజు సుబ్బలక్ష్మి గారు (మొదట్లో కొద్దిగా రికార్డు కాబడలేదు), కధా రచయిత శ్రీ శ్రీపతి గారు, కధా రచయిత శ్రీ డి. వెంకట్రామయ్య గారు చెప్పిన వివరాలు విందాము. ఇది సజీవ స్వరాలు ప్రసారం నుండి. 











Source: Thulika.net



శివరాజు సుబ్బలక్ష్మి గారు  

...


శ్రీపతి గారు

...


డి. వెంకట్రామయ్య గారు

...






ఇది శివరాజు సుబ్బలక్ష్మి గారి ఫేస్ బుక్  లింకు


శివరాజు సుబ్బలక్ష్మి గారి గురించి హిందూలో వచ్చిన ఆర్టికల్  లింకు 

శివరాజు సుబ్బలక్ష్మి గారి గురించి Thulika.net లో వచ్చిన ఆర్టికల్ లింకు  

 Tags:  Buchi Babu,  Sivaraju Venkata Subbarao,  Sivaraju Subbalakshmi,  Writer Sripathi, Writer D. Venkatramayya  



 

 

 

 

No comments:

Post a Comment