కవిత్రయం ఎలాగో రాజమహేంద్ర త్రయం అని పేరుగాంచిన శ్రీ కందుకూరి వీరేశలింగంపంతులు గారు (1848-1919), శ్రీ వావిలాల వాసుదేవశాస్త్రి గారు (1851-1897), శ్రీ వడ్డాది సుబ్బారాయుడు గారు (1854-1938) కలిసిదిగిన 1894 నాటి అరుదైన ఫోటో ఒకటి భారతి లో ప్రచురితమైంది. దానితో పాటు శ్రీ వావిలాల వాసుదేవశాస్త్రి గారి ఫోటో, శ్రీ కందుకూరి వీరేశలింగంపంతులు గారి వర్ణచిత్రం చూడండి.
Tags: Kandukoori
Veeresalingam, Vaddadi Subbarayudu, Vavilala Vasudeva Sastry, Kandukuri
No comments:
Post a Comment