నిట్టల ప్రకాశదాసు, ఎడ్ల రామదాసు గార్ల జీవితాలకు సంబంధించిన కొన్ని విషయాలు బ్రహ్మశ్రీ చెళ్ళపిళ్ల వెంకట శాస్త్రి గారు ఆంధ్రపత్రిక వారపత్రికలో (29.12.1948) వచ్చిన ఒక వ్యాసంలో పేర్కొన్నారు. ఆ వ్యాసం ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారు వారి రచన “ఆంధ్ర వాగ్గేయకార చరిత్రము” లో వీరి ఇద్దరినీ గురించి పేర్కొన్న విషయాలు కూడా చూడవచ్చు. రజనీ గారు కూడా చెళ్ళపిళ్ళవారి వ్యాసాన్ని ఉదహరించారు. 1914 నాటి ఆంధ్రపత్రిక (వార్షిక సంచిక) లో ప్రచురించిన ఎడ్ల రామదాసు గారి అరుదైన చిత్రం ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. చెళ్ళపిళ్ల వారు, ఎడ్ల రామదాసు గారిని “ఆజానుబాహువు, మంచి తేజశ్శాలి” అని పేర్కొన్నారు. చిత్రంలో వారి రూపంగూడా అలాగే ఉన్నది.
Tags:
Nittala Prakasadasu, Edla Ramadasu, Yedla Ramadasa, Chellapilla Venkata Sastry.
Many thanks. A lot of postings.
ReplyDeleteThank you so much for the post. I've searched a lot for Yedla Ramadasu Garu after listening to " emi janmamu " song in a Telugu movie, penned by him. There was hardly any information available. Ultimately your post threw some light... I'm bowing down to you to have shared information. Thank you.
ReplyDeletedr. venkataramana garu dhanyulu
ReplyDeletethank you
ReplyDeleteThank you so much. I am also in search of Yedla ramadasu garu and his other songs. Please do share if anyone come across his work.
ReplyDeleteఎంతచక్కని సంగ్రహం మీ బ్లాగులో నన్నుకలుపప్రార్థన. మంచి సేకరణ ఆంధ్రపత్రికలోని వ్యాసం డిటిఎఫ్ లో పెట్టమనవి
ReplyDeleteI have edla ramadasu Book and i have collected lot of bajana books
ReplyDeleteయడ్ల రామదాసు కీర్తనలు బుక్స్ దొరుకుతాయి అయ్యా
ReplyDelete