Monday, December 19, 2016

పూర్తిగా 206 పద్యాలతో కూడిన కవిచౌడప్ప శతకము

...................... కుందవరపు కవిచౌడప్పా; అను మకుటంతో 16వ శతాబ్దంనాటి కవిచౌడప్ప రచించిన కవిచౌడప్ప శతకములో  విశ్లేషకులు ఇబ్బందికర పద్యాలను పక్కన పెడుతుండటంతో, అసలు ఈయన ఎన్ని పద్యాలు రచించారు అన్నదానికి సరైన సమాధానం దొరకదు. ప్రస్తుతం మనకు ప్రచురణలో లభిస్తున్న పుస్తకాలలో 168 పద్యాలవరకే లభిస్తున్నాయి.  అయితే నీతి, శృంగారం,  అన్నీకలిపి ఈయన రచించిన పద్యాలు రెండువందల పైచిలుకే యని చదివినట్లు గుర్తు. ఈ తరుణంలో నా సేకరణలో ఉన్న వీరివి రెండు శతకాలలో ఒక శతకమును ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. ఒక శతకములో వంద పద్యాల వరకే వున్నాయి, అయితే 1934 నాటి మరొక శతకములో పూర్తిగా 206 పద్యాలు వున్నాయి.




వంద పద్యాల శతకము























Tags: Kavi Chowdappa, Kundavarapu kavi chowdappa, kavi chowdappa satakamu, Sathakamu

7 comments:

  1. సిద్దవటం ప్రాంతాన్ని పాలించిన మట్ల రాజుల ఆస్థాన కవి. మట్ల అనంతరాజు - విజయనగర రాజులకు సామంతు. సంస్థానానికి పాలకుడే కానీ, ఆంధ్రదేశానికి చాలా సేవ చేశాడు. ఒంటిమిట్ట గోపురం ఈయక కట్టించిందే అంటారు. తిరుమలకు పోయే 4 త్రోవల్లో ఒకటి ఈయన వేయించిందే అట. మట్ల అనంతరాజు మహాపరాక్రమవంతుడు. జీవితకాలంలో ఎన్నో యుద్ధాలు చేసినా, ఒక్కదానిలోనూ పరాజయం పొందలేదు. కాకుత్స్థవిజయం అనే కావ్యాన్ని రచించాడు. ఆయన ఆస్థానంలోనూ అష్టదిగ్గజాలు ఉండేవారు. వారిలో కుందవరపు కవి చౌడప్ప ఒకరు.

    ReplyDelete
    Replies
    1. తిరుపతి గోవిందరాజ స్వామి గుడి గాలి గోపురం, అలిపిరి గాలి గోపురం కూడా ఈయన నిర్మించినవే.. గొప్ప రాజు..

      Delete
  2. కవి చౌదప్ప గారు రచించిన పద్యాలు వాటికి తాత్పర్యం కావాలి ఎక్కడ దొరుకుతాయి తెలియ చేయండి.9381269635

    ReplyDelete
  3. ధన్యవాదాలు..

    ReplyDelete