Friday, April 29, 2016

1952 నాటి తెలుగు చిత్రాల ప్రకటనలు

1933 నుంచి వచ్చిన తెలుగు చిత్రాల ప్రకటనలు పోస్ట్ చేసుకుంటూరావటం జరుగుతోంది. ఈ క్రమంలో ఇవాళ 1952 వ సంవత్సరంలో విడుదలైన తెలుగు చిత్రాల ప్రకటనలు చూద్దాము, అలా చిట్టిబాబు గారి వీణా నాదం వింటూ. ...
ముప్ఫై ఏళ్లకిందట హెచ్.ఎం.వి. వారు శ్రీ వి.ఎ.కె. రంగారావు గారి సారధ్యంలో “అలనాటి అందాలు” అంటూ ఆణిముత్యాల్లాంటి పాటలు అందించారు. మరి చివరగా “మానవతి” చిత్రం నుండి శ్రీ రజనీకాంతరావు గారి సాహిత్య, సంగీత పర్యవేక్షణలో ఎం. ఎస్. రామారావు గారు బాలసరస్వతీదేవి గారు పాడిన చక్కని పాట ఒకటి విందాము

...


Tags: 1952 telugu film posters, Manavathi, B. Rajanikantharao, M S Ramarao, Balasaraswathidevi, O malaya pavanama