Sunday, May 31, 2015

మూడంతస్థుల మేడ – రేడియో నాటిక


రచన శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు, నిర్వహణ శ్రీ శంకరమంచి సత్యం గారు.  ఆకాశవాణి వారి రేడియో నాటిక మూడంతస్థుల మేడ. ఇందులో, K. Venkateswara Rao, C. Ramamohana Rao, Sandoori Venkateswarlu, Arada Suryaprakasa Rao, Pasumarthi Venkateswara Rao, Noothalapati Vasudevarao, Nandoori Subbarao, Chimata Padmini Devi, V. B. Kanakadurga, Ivatoori Sarojini. 
















https://archive.org/details/MoodamthasthulaMeda



Tags: Puranam Subrahmanya Sarma, Sathyam Sankaramanchi, Radio Natika, Moodamthasthula Meda,


Tuesday, May 26, 2015

సజీవ స్వరాలు – శ్రీ జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు

ప్రముఖ సాహితీవేత్త శ్రీ జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారి స్వరం విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి.   సౌలభ్యం కోసం Internet archive లో భద్రపరచటం జరిగింది. 

Source: Internet











.
Tags:  Janamaddi Hanumat Sastry

Tuesday, May 19, 2015

కృష్ణశాస్త్రి గారి “అతిధిశాల” గేయాలు రజని గారి గళంలో

“అతిధిశాల” రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, సంగీతము, ప్రధాన పాత్ర, నిర్వహణ బాలాంత్రపు రాజనీకాంతరావు గారు. రజనీ గారు “ఆత్మకధా విభావరి”లో, 1942లోనే ఇది మద్రాసు కేంద్రం నుంచి ప్రసారమైనదని పేర్కొన్నారు. తిరిగి 1964లో రికార్డింగుచేసి ప్రసారంచేసిన “అతిధిశాల” నుండి రజని గారు పాడిన గేయాలు విందాము. వీటికి సాహిత్యం కూడా సేకరించి సమకూర్చటం జరిగింది. సాహిత్యం ముద్దుకృష్ణ గారి “నవీన కావ్యమంజరి” నుండి గ్రహించటం జరిగింది. “వైతాళికులు” పుస్తకం అనగానే ముద్దుకృష్ణ గారి పేరు గుర్తుకు వస్తుంది. వారి అరుదైన ఫోటో ఒకటి కింద పోస్ట్ చెయ్యటం జరిగింది. “తళుకు జలతార్ బుటాలల్లిన” గేయం రజని గారి గళంలోను అలాగే అనసూయాదేవి గారి గళంలోనూ విందాము. ఈ రూపకంలో పాల్గొన్న వారి పేర్లు కూడా ఈగేయం చివర్లో వినబడతాయి. 










మధుపాత్ర 







తళుకు జలతార్ బుటాలల్లిన 



ముద్దుకృష్ణ గారు




Tags: Atidhisaala, Devulapalli Krishna Sastry, Balanthrapu Rajanikantharao, Rajani, Muddukrishna, Radio, Vinjamoori Anasooyadevi,

Saturday, May 9, 2015

సాంప్రదాయిక విజ్ఞానం – శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావు గారు

మన నమ్మకాలు, ఆచారాలు, ఇతర విషయాలకు సంబంధించి వీరిది ఒక చక్కటి వ్యాసం 1933 నాటి భారతి లో వచ్చింది. దీనిమీద వచ్చిన వీరిదే ఒక పుస్తకం DLI లో లభిస్తోంది. ఆ వ్యాసంలోని వివరాలేమిటో తెలుసుకుందాము. 



















Tags: Tekumalla Kameswararao, Sampradayika vijnanam

Friday, May 8, 2015

హిందూ గృహిణి – పానుగంటి వారి కధానిక

1920 ఆంధ్రపత్రికలో వచ్చిన పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి కధానికను తిరిగి 1983 ఆంధ్రసచిత్రవారపత్రిక వజ్రోత్సవ సంచికలో ప్రచురించారు. ఆ కధా సారాంశమేమిటో ఒకసారి చూద్దాము. 














Tags: Panuganti lakshmi narasimharao, Hindu Gruhini

Tuesday, May 5, 2015

కలియుగ భీముడు – కోడి రామమూర్తి నాయుడు

కలియుగ భీముడు కోడి రామమూర్తి నాయుడు గారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చదువుదాము. వంద సంవత్సరాల కిందట వారికి నెలకు 60 వేల పారితోషికం ఇస్తామన్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. వారితో జరిపిన సంభాషణ ఒకటి 1911 నాటి ఆంధ్రపత్రికలో వచ్చిందిట. ఆ సంచిక ఇప్పుడు మనకు దొరకదు. అయితే అది తిరిగి యధాతధంగా 1983 నాటి వజ్రోత్సవ సంచికలో పునర్ముద్రితమైంది. దానితో పాటు మరిన్ని విషయాలు 1958 నాటి “ఆట పాటలు” సంచిక నుండి చూద్దాము. 























Tags: Kodi Ramamurthi Naidu