Tuesday, March 31, 2015

మునిమాణిక్యం వారి – పిల్లలు గల ఇల్లు

ఈ కధ 1935 నాటి “వినోదిని” అన్న సంచికలో వచ్చింది. ప్రస్తుతం లభిస్తున్న వారి పుస్తకాలలో ఈ కధ ఉన్నట్లుగా లేదు. మరి మునిమాణిక్యం వారి పిల్లలు స్వతహాగా అల్లరివారా లేక ఈయనే నేర్పించారా అన్నది కాంతంగారికే తెలియాలి. ఒకసారి వారి ఇంట్లోకి తొంగి చూద్దాము విషయమేమిటో తెలుస్తుంది. చివరగా పాలగుమ్మి వారి సంగీతంలో వచ్చిన “పండ్లోయమ్మ పండ్లు” అన్న ఒక గేయం విందాము. ఆకాశవాణి వారి ప్రసారం. 




















పండ్లోయమ్మ పండ్లు



Tags: Munimanikyam Narasimharao, Pillalu gala illu, Pandloyamma pandlu, Palagummi viswanadham, Pillala patalu
 

Friday, March 27, 2015

ఒంటిమిట్ట విశేషాలు – శ్రీరామ స్తుతి

1972 నాటి ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చిన జానమద్ది వారి వ్యాసం “ఒంటిమిట్ట కోదండరామాలయం”, ఓ రెండు శ్రీరామ స్తుతి కీర్తనలు భక్తిరంజని నుండి - శ్రీరామనవమిని పురస్కరించుకొని





రామకధాగానమె మధురము








జయజయ శ్రీ సీతారమణా  
 












Tags: Omtimitta kodamda ramalayamu, Janumaddi, srirama sthuti, keerthanalu, Bhakthiranjani, ramakadhaagaaname madhuramu, jaya jaya sri sitharamana

Saturday, March 21, 2015

బారిష్టర్ గారి బాతాఖానీ – మొక్కపాటి నరసింహశాస్త్రి

శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గారి “బారిష్టర్ గారి బాతాఖానీ” 1955 నాటి ఆంధ్రపత్రిక నుండి. చివరగా బాలకృష్ణ ప్రసాద్ గారు పాడిన “వసుదేవ సుతం దేవం - శ్రీ కృష్ణాష్టకం” భక్తిరంజని నుండి 





మన్మధ నామ సంవత్సర శుభాకాంక్షలు











                       Tags: Mokkapati Narasimha Sastry, Krishnashtakam, vasudeva sutham devam, sri krishnaashtakam

Thursday, March 19, 2015

సజీవ స్వరాలు – భద్రిరాజు కృష్ణమూర్తి గారు

ప్రముఖ భాషావేత్త, రచయిత శ్రీ భద్రిరాజు కృష్ణమూర్తి గారి స్వరం విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. వారి రచనల ముఖచిత్రాలు ఒకసారి గమనిద్దాము అలాగే కృష్ణమూర్తిగారిపై “సాహితీ స్రవంతి” సాహిత్య మాస పత్రికలో (2012) వచ్చిన డా. పోరంకి దక్షిణామూర్తి గారి వ్యాసం కూడా చూద్దాము. 































Tags: Bhadriraju Krishna Murthy, Poranki Dakshina Murthy


Saturday, March 14, 2015

నారాయణతీర్ధుల తరంగాలు – దేశభక్తి గేయం


“మాధవ మా మవ దేవ కృష్ణ” – “విజయ గోపాలతే మంగళం” అనే రెండు నారాయణతీర్ధుల వారి తరంగాలు విందాము. చివర్లో “వందనం హే భరతమాత” అనే దేశభక్తి గేయం విందాము . ఇవి ఆకాశవాణి విజయవాడ, హైదరాబాద్ కేంద్రాల ప్రసారాల నుండి. 


మాధవ మా మవ దేవ కృష్ణ
 











విజయ గోపాలతే మంగళం 









వందనం హే భరతమాత



Tags: Narayana Theerdhula taramgaalu, Maadhava maa mava deva krihna, Vijaya Gopalathe Mangalam, Vamdanam he bharathamatha, Desa bhakthi geyalu, bhakthiranjani, Akashavani,

Friday, March 13, 2015

సజీవ స్వరాలు – బూదరాజు రాధాకృష్ణ గారు

ప్రముఖ భాషావేత్త, రచయిత శ్రీ బూదరాజు రాధాకృష్ణ గారి స్వరం విందాము. ఆకాశవాణి వారి సజీవ స్వరాలు నుండి. వారి రచనల ముఖచిత్రాలు ఒకసారి గమనిద్దాము. 






































Tags: Budaraju Radhakrishna