1972 నాటి ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చిన జానమద్ది వారి వ్యాసం “ఒంటిమిట్ట కోదండరామాలయం”, ఓ రెండు శ్రీరామ స్తుతి కీర్తనలు భక్తిరంజని నుండి - శ్రీరామనవమిని పురస్కరించుకొని
రామకధాగానమె మధురము
జయజయ శ్రీ సీతారమణా
Tags: Omtimitta kodamda ramalayamu,
Janumaddi, srirama sthuti, keerthanalu, Bhakthiranjani, ramakadhaagaaname madhuramu,
jaya jaya sri sitharamana
శ్రీ వెంకటరమణ గారూ
ReplyDeleteశ్రీరామ స్తుతి కీర్తనలకు ధన్యవాదాలు. నేనూ చాలా భక్తిరంజని, లలిత సంగీతం గీతాలూ వగైరా-2000 కి పైన http://cooltoad1.com/ అనే canadian site లో post చేసాను మీకిది విదితమే ననుకుంటున్నాను. మీ ఈ శోభనాచల బ్లాగు కి అభిమాని నేను.నా ఈ uploads మీకేమయినా ఉపకరిస్తే సంతోషం నాకు.
భవదీయుడు టి వి రావు.
శ్రీ టి. వి. రావు గారికి నమస్కారములు
Deleteమీ సేకరణ చాలా కాలం కిందటే నా దృష్టిలో పడింది. ఆ విధంగా నేను మీకు అభిమానినని చెప్పుకోవాలి. మీరు ఇంతకుముందు కూడా ఈ బ్లాగులో స్పందించారు. ఈ అవకాశం కలిగించినందులకు ధన్యవాదాలు, చాలా సంతోషం. గత ఫిబ్రవరిలో పరుచూరి శ్రీనివాస్ గారు జర్మనీ నుండి వచ్చినపుడు కలవటం జరిగింది. అప్పుడు మీ గురించి, మీ సేకరణ గురించి ప్రస్తావన వచ్చింది. శ్రీ కప్పగంతు శివరామప్రసాద్ (సాహిత్యాభిమాని) గారిని కూడా హైదరాబాద్ వచ్చినపుడు ఒకసారి కలవటం జరిగింది. మీ అందరి సేకరణ ముందు నాది చాలా స్వల్పం. మీ అందరి అభిమానంతోనే ఈ బ్లాగు ముందుకు సాగుతోంది. ధన్యవాదాలు. నా మెయిల్ ఐ.డి. pvramana28@gmail.com
శ్రీ వెంకటరమణ గారూ
Deleteమీ plain repply కి ధన్యవాదాలు. చాలా సంతొషం కలిగింది నాకు. మీ ఈ blog చాలా మంచి ప్రయత్నం నమ్మండి. ఇదే దోరణిలో తెలుగు వారికిదొక reference blog అవుతుందని నమ్మకం నాను. ఇలాంటివే మీ youtube uploads కూడా..మీకు నా collection కొంతైనా ఉపయోగపడితే ధన్యుణ్ణి. నా mail : tvrao27@yahoo.com లేదా tallurivrao@gmail.com. I shall ever be happy to be in touch. నమస్కారాలు.
భవదీయుడు టి వి రావు.