Saturday, July 29, 2017

మనచిత్రకారులు - సుసర్ల వెంకట రామయ్య

ఆనాటి చిత్రకారులు సుసర్ల వెంకట రామయ్య గారివి మూడు చిత్రాలు చూద్దాము. వీరు కూడా బందరు జాతీయ కళాశాలలో అభ్యసించినట్లు అలాగే వీరిది తూర్పు గోదావరి జిల్లా పెదపూడి అని తెలుస్తోంది. 






Tags: Susarla Venkata Ramayya, Telugu Artists, Chithrakaarulu,

Friday, July 28, 2017

జనమెరుగని ‘మాయ’ – బజార్

కళాదర్శకుడు శ్రీ కళాధర్ గారు మాయాబజార్ సినిమా గురించి చెప్పిన కొన్ని సంగతులు, టైమ్స్ ఆఫ్ ఇండియా వారి ‘సురభి’ సంచిక నుండి. 













..



Tags: Mayabazar, Surabhi, Kala darsakudu Kaladhar
 

Sunday, July 9, 2017

మన రంగస్థల నటులు – కోపల్లె హనుమంత రావు గారు

ఒకే పేరుతో ఇద్దరు వ్యక్తులు ఉండటంలో ఆశ్చర్యం లేదుకానీ, ఇద్దరు సమకాలీకులైనప్పుడు, ఇద్దరు ఒకరేనా అన్నసందేహం కలగటం సహజం. కోపల్లె హనుమంత రావు గారు అనగానే మనకు బందరు జాతీయ కళాశాల వ్యవస్థాపకులు గుర్తుకు వస్తారు. వీరు చాలా చిన్న వయసులోనే పరమపదించారు (1879-1922). కానీ అదే పేరుతో ఒక ప్రముఖ రంగస్థల నటుడు ఉన్నాడని కొంతమందికి తెలియకపోవచ్చు. వారిని గురించిన ఒక వ్యాసం ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. ఇది శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారి “నటరత్నాలు” నుండి గ్రహించటం జరిగింది. అయితే ఇక్కడ మరొక ప్రముఖ రంగస్థల నటుడిపేరు మనం మరువకూడదు. వారు శ్రీ హరి ప్రసాద రావు గారు (‘హరి’ అన్నది ఇంటి పేరు). గుంటూరు ఫస్ట్ కంపెనీ (ఆనాటి ప్రముఖ నాటక సమాజము) వారి నాటకాలలో వీరిరువురూ కలిసి నటించారు. రెండు చాలా అరుదైన ఫోటోలు కూడా సేకరించి పోస్ట్ చెయ్యటం జరిగింది. బహుశా ఇవి ఏ వంద సంవత్సరాల కిందటివో అయివుండవచ్చు. 





ఆంధ్రజ్యోతి వారి 'మా తెలుగు  తల్లికి మల్లెపూదండ' నుండి

Source: Intenet Article

Source: Internet Article

శ్రీ పోణంగి శ్రీరామ అప్పారావు గారి “తెలుగు నాటక వికాసము” నుండి గ్రహించటం జరిగింది.








అలాగే బందరు జాతీయ కళాశాల వ్యవస్థాపకులు శ్రీ కోపల్లె హనుమంత రావు గారి గురించిన వివరాలు కూడా చూద్దాము. 



Source: avkf.org






Tags: Kopalle Hanumantha Rao, Guntur First Company, Harischandra, Sakunthala, Hari Prasada Rao, Mikkilineni Radhakrishna Murthy, Natarathnalu, Telugu Drama, Telugu Natakamu,   Ponamgi Srirama Apparao, Telugu Nataka Vikasamu,

Thursday, July 6, 2017

బాలమురళీకృష్ణ గారు పాడిన గేయం

మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి జన్మదినం సందర్భంగా వారు పాడిన ఒక గేయం విందాము. సేకరణ, సంగీతం వింజమూరి సీత గారు 





..







ఎటువంటి అభ్యంతరాలున్నా పాట తొలగించబడుతుంది






Tags: Mangalampalli Balamuralikrishna, Vinjamuri sitadevi, Janapada geyalu