గుఱ్ఱం జాషువా గారి ఖండకావ్యము లోని కవితా ఖండిక “శిశువు” పద్యాలు అత్యంత రమణీయమైనవి. ఆయన సృష్టించిన చిన్ని శిశువు ఘంటసాల గారి గళంలో ప్రాణం పోసుకున్నది. పాపాయి పద్యాలుగా పేరెన్నికగన్న ఆ పద్యాల సాహిత్యాన్ని కంటూ ఘంటసాల గారి గళంలో మరొకసారి వీనుల విందు చేసుకుందాము.
భారతి 1929
|
ఒకవేళ ఫైర్ ఫాక్స్ బ్రౌసర్ వాడేవాళ్ళకు ప్లేయర్ కనబడకపోతే ఎడోబ్ ఫ్లాష్ ను యాక్టివేట్ చేయండి
thanks for these beautiful poems of 'jashuva ' sung by incomparabe Ghantasala.
ReplyDeleteGreat poet and great singer post chesinanduku. Dhanyavadamulu
ReplyDeleteKamaneeyam,ramaneeyam.
ReplyDeleteఆహా! ఎంతో చక్కగా ఉన్నాయి. ధన్యవాదాలు
ReplyDeleteNice
ReplyDelete