Wednesday, May 31, 2017

మనచిత్రకారులు - శ్రీ వి. ఆర్. చిత్ర

శ్రీ చిత్ర వీరభద్రరావు (వి. ఆర్. చిత్ర) గారు అలనాటి ప్రముఖ చిత్రకారులు. వీరు బందరు జాతీయ కళాశాలలోను, బెంగాలు శాంతినికేతనులోను చిత్రకళను అభ్యసించారు. ప్రముఖ చిత్రకారులు నందలాల్ బోస్ గారి శిష్యులు. వీరు ఆంధ్రశిల్పి మాసపత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. వీరి చిత్రాలు, వ్యాసాలు అందులో ప్రకటింపబడ్డాయి. వీరి సంకలనంలో “Cottage Industries of India” అన్న పుస్తకం 1947లో వెలువడింది. వీరి ఆధ్వర్యంలో “Cochin Murals” అన్న పుస్తకం కూడా వెలువడింది. వీరివి ఐదు చిత్రాలు ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. 


Source: Article from Internet

Andhra Silpi 1925 September




Source: Internet article






Source: Internet





Tags: V.R. Chitra, V R Chitra, Chitra VR, Chitra V.R.


Sunday, May 28, 2017

మనచిత్రకారులు – నందికోళ్ళ గోపాలరావు గారు

అలనాటి మరొక ప్రముఖ చిత్రకారులు నందికోళ్ళ గోపాలరావు గారు (1880-1945). వీరి స్వస్థలము తూర్పు గోదావరి జిల్లాలోని ఇంజరము. వీరి గురించిన వివరాలు, వీరివి ఒక ఆరు చిత్రాలదాకా ఇంటర్నెట్ లో లభిస్తున్నాయి. ఇక్కడ పోస్ట్ చేసిన వివరాలు 1929నాటి భారతి సంచికలోనివి. 









Source: https://commons.wikimedia.org










Tags: Nandikolla Gopalarao, Artists, chitrakarulu, N. Gopala Rao
 


Friday, May 26, 2017

మనచిత్రకారులు – చామకూర భాష్యకార్లు రావు గారు

అలనాటి ప్రముఖ చిత్రకారులు శ్రీ చామకూర భాష్యకార్లు రావు గారు. వీరు దామెర్ల రామారావు, వరదా వెంకటరత్నం గార్ల మిత్రులు. వీరంతా కూల్డ్రే గారి శిష్యులు. వీరి సోదరులు చామకూర సత్యనారాయణ గారు కూడా ప్రముఖ చిత్రకారులు. సత్యనారాయణ గారి చిత్రాలు గతంలో పోస్ట్ చెయ్యటం జరిగింది. 












చామకూర భాష్యకార్లు రావు గారి చిత్రం  






Tags: Chamakura Bashyakarla Rao, C B Rao, Bhashyakarlu, A S Ram, Oswald Jennings Couldrey, Chamakura Satyanarayana, Damerla Ramarao, Varada Venkata Rathnam, S N Chamkur, Artists, Telugu Chitrakarulu,