Thursday, October 31, 2013

ఒకే ఒక్క సారి ఎగాదిగా చూసి – బాలసరస్వతీ దేవి

రావు బాలసరస్వతీ దేవి గారు Balasaraswati Devi పాడిన “ఒకే ఒక్క సారి ఎగాదిగా చూసి” “oke okka saari egadiga choosi” అనే లలిత గేయం వినండి. రచన Arudra ఆరుద్ర గారు. 






Monday, October 28, 2013

సూర్య స్తుతి - శ్రీరంగం గోపాలరత్నం గారు

శ్రీరంగం గోపాలరత్నం srirangam gopalaratnam గారు కమనీయంగా ఆలపించిన ఆకాశవాణి వారి భక్తిరంజనిలో bhakthi ranjani ప్రసారమైన సూర్య స్తుతి “surya stuti” ఆలకించండి. 







Wednesday, October 23, 2013

నారాయణ తీర్ధుల వారి తరంగం – శ్రీరంగం గోపాలరత్నం గారు

Srirangam gopalaratnam శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించిన “ఏహి ముదం దేహి శ్రీకృష్ణ కృష్ణ” అనే నారాయణ తీర్ధుల వారి narayana teertha తరంగం ఒకటి వినండి. ఆకాశవాణి వారి భక్తిరంజని నుండి. 






Tuesday, October 22, 2013

రావూరి భరద్వాజ - సజీవ స్వరాలు

రేడియోలో ప్రసారమైన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ  గారి అనుభవాలు వినండి. వారి రచన “పాకుడు రాళ్ళు”  జ్ఞానపీఠ పురస్కారం పొందిన విషయం అందరూ ఎరిగినదే. 






... ..

Sunday, October 20, 2013

గోవు విలాపము – ఘంటసాల

కుంతీ విలాపము, పుష్ప విలాపము  వినని తెలుగు వాళ్ళు చాలా అరుదుగా ఉండవచ్చు. ఈ రెండు విలాపముల గురించే చాలా మంది ప్రస్తావిస్తారు గాని వాటితో సరి సమానమైన మరో విలాపము అదే “గోఘోష”, “గోవు విలాపము”  అంతగా వినబడదు. ఘంటసాల గారి ప్రైవేట్ సాంగ్స్  కలెక్ట్ చేసినవాళ్ళకు తెలిసేవుంటుంది. అది ఇవాళ విందాము. వెనుకటికి నాగయ్యగారు గృహాలక్ష్మి సినిమాలో “కల్లు మానండోయ్ బాబు” అని పాడితే కొంతమంది కల్లు తాగటం మానారుట, అలాగే పుష్ప విలాపం విన్నాక కొంతమంది ఆడవారు పువ్వులు పెట్టుకోవటం మానారుట అని చదివినట్లు గుర్తు. మరి ఈ గోవు విలాపం విన్నాక పాలు తాగటం మానారా అన్న విషయం తెలియదు. ఈ గేయ రచయిత సి. హెచ్. సుబ్బారావు గారు.























Thursday, October 17, 2013

నవ్వింది నవ్వింది నా రాణి - లలిత గేయం

“నవ్వింది నవ్వింది నా రాణి చిరునవ్వు నవ్వింది మురిసింది మెరిసింది” “navvindi navvindi naa raani” అనే ఈ లలిత గేయం వినండి. ఎం. ఎస్. రామారావు M S Ramarao గారు పాడారా అనిపిస్తోంది. 







Wednesday, October 16, 2013

నా రాణి కళ్ళలో నాట్య మొక్కటి – లలిత గేయం

“నా రాణి కళ్ళలో నాట్య మొక్కటి మెరసె” "naa raani kallalo" అనే ఈ గేయం వినండి. A. M. RAJA గారు పాడినట్లుగా అనిపిస్తోంది. 



అడవి బాపిరాజు






Monday, October 14, 2013

విశ్వనాధ, పుట్టపర్తి, కాటూరి, దాశరధి, శ్రీశ్రీ గార్ల స్వరాలు

viswanatha, sri sri, dasarathi, puttaparthi చిరస్మరణీయులైన ఈ కవుల పాటలు, పద్యాలు ప్రముఖ గాయనీ గాయకుల గళాల్లో వింటూనే వుంటాము. మామూలుగా అయితే ఆ మహనీయుల రచనలు చదవటమే తప్ప లేదా ఎరిగినవారు చెప్పగా వినటమో, చదవటమో తప్ప వారివి నాలుగు మాటలు కూడా వినే అవకాశం మనకు లేదు. అలాంటిది ఆకాశవాణి వారు దూరదృష్టితో ఆలోచించి భావితరాలకు అందించటానికి వారి స్వరాలను రికార్డు చేసి సజీవంగా ఈనాడు తిరిగి మనకు "సజీవ స్వరాలు" పేరిట అందిస్తున్నారు. ఆకాశవాణి వారికి కృతజ్నతలతో వాటిని మీతో పంచుకుంటున్నాను.


విశ్వనాధ త్యన్నారాయణ గారు




కాటూరి వెంకటేశ్వరరావు గారు




పుట్టపర్తి నారాయణాచార్యులు గారు









దాశరధి కృష్ణమాచార్యులు గారు 




శ్రీరంగం శ్రీనివాసరావు గారు


Sunday, October 13, 2013

వేదుల వారి పద్యాలు – బాలసరస్వతీ దేవి గారు

vedula satyanarayana sastry వేదుల సత్యనారాయణ శాస్త్రి గారి "padyalu" పద్యాలు “పూజా ప్రసూనములు” రావు బాలసరస్వతీ దేవి balasaraswathi devi గారి గళంలో వినండి. 

ముందుగా అందరికీ దసరా శుభాకాంక్షలు




vedula satyanarayana sastry




rao balasaraswathi devi





 

Saturday, October 12, 2013

వింజమూరి అనసూయా దేవి గారి గేయాలు

vinjamuri anasuya devi అవసరాల (వింజమూరి) అనసూయా దేవి గారు ఆలపించిన రెండు గేయాలు వినండి.


vinjamuri anasuya devi



ఏమే చిలక కోపమా




శిధిలాలయమ్ములో శివుడు లేడోయి 

Thursday, October 10, 2013

అందమైన చందమామ అందరాని చందమామ – గేయం

చిన్నప్పుడు చందమామ కావాలని రాముడు మారాము చేస్తే అద్దములో చందమామను చూపించారని ప్రతీతి. ఆ ఇతివృత్తముతో సాగే ఈ చక్కని పాటను వినండి.




















Wednesday, October 9, 2013

శ్రీరంగం గోపాలరత్నం గారు ఆలపించిన కీర్తనలు

venkatadri swamy శ్రీ వెంకటాద్రి స్వామి విరచితమైన కీర్తనలు srirangam gopalaratnam శ్రీరంగం గోపాలరత్నం గారి గళంలో విందాము. ఆకాశవాణి వారి భక్తిరంజని కార్యక్రమం నుండి. 



srirangam gopalaratnam

 


నారాయణ నామామృత మధురము




పంతము జేయుట

Tuesday, October 8, 2013

సాగునదే సాగునదే ధర్మచక్రము – రజని

“సాగునదే సాగునదే ధర్మచక్రము ధర్మచక్రము” అనే ఈ గేయం వినండి. రచన balantrapu rajanikanta rao బాలాంత్రపు రాజనీకాంతరావు గారు. ఇది వారి “ధర్మచక్ర” నాటక గీతాల నుండి అని satapatrasundari “శతపత్ర సుందరి” లో పేర్కొన్నారు. 

balantrapu rajanikanta rao




Monday, October 7, 2013

శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన ఎంకి పాట

nanduri subbarao నండూరి సుబ్బారావు గారి enki paata ఎంకి పాట “నా మాట తెలుపవే నా రాజు తోటి” srirangam gopalaratnam శ్రీరంగం గోపాలరత్నం గారి గళంలో వినండి.

naduri venkata subbarao



srirangam gopalaratnam









Tags: nandoori subbarao, sirangam gopalaratnam, enki patalu, enki paatalu, sreerangam

Sunday, October 6, 2013

పలుకుతేనెల తల్లి పవళించెను

paluku tenela talli మృదు మధురమైన ఈ పవళింపు పాట వినండి. annamayya అన్నమాచార్యుల వారి కీర్తన.

annamayya