అద్భుతమైన కీర్తనలను అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఆకాశవాణి విజయవాడ 1960లు 1970లు బంగారు కాలం. అప్పట్లో ముఖ్యంగా రజనీకాంతరావుగారు స్టేషన్ డైరక్టర్ గా ఉన్న కాలం ఆ బంగారానికి సువాసన అబ్బిన కాలం. ఎన్నెన్నో ఆణిముత్యాల వంటి కార్యక్రమాలు వచ్చినాయి. తలమానికమైనది భక్తి రంజని. ప్రస్తుతం ఆకాశవాణీవారికి తెలివి లేమి కాని, భక్తి రంజని మొత్తం ఒక డి వి డి చేసి వదిలితే బాగా అమ్ముడుపోతాయి శ్రోతలు ఎంతగానో సంతోషిస్తారు. పోనీ కమర్షియల్ గా విలువలేదు అని వాళ్ళకి అనిపించినప్పుడు, వాళ్ళ వెబ్సైటులో దౌన్లోడ్ కు ఉంచినా బాగుండును. ఈ ఆకాశవాణి వాళ్ళకి తెలియదు చెబితే వినరు, గుమాస్తాలు కదా మరి!
రమణ గారూ,
ReplyDeleteఅద్భుతమైన కీర్తనలను అందరితో పంచుకున్నందుకు ధన్యవాదాలు. ఆకాశవాణి విజయవాడ 1960లు 1970లు బంగారు కాలం. అప్పట్లో ముఖ్యంగా రజనీకాంతరావుగారు స్టేషన్ డైరక్టర్ గా ఉన్న కాలం ఆ బంగారానికి సువాసన అబ్బిన కాలం. ఎన్నెన్నో ఆణిముత్యాల వంటి కార్యక్రమాలు వచ్చినాయి. తలమానికమైనది భక్తి రంజని. ప్రస్తుతం ఆకాశవాణీవారికి తెలివి లేమి కాని, భక్తి రంజని మొత్తం ఒక డి వి డి చేసి వదిలితే బాగా అమ్ముడుపోతాయి శ్రోతలు ఎంతగానో సంతోషిస్తారు. పోనీ కమర్షియల్ గా విలువలేదు అని వాళ్ళకి అనిపించినప్పుడు, వాళ్ళ వెబ్సైటులో దౌన్లోడ్ కు ఉంచినా బాగుండును. ఈ ఆకాశవాణి వాళ్ళకి తెలియదు చెబితే వినరు, గుమాస్తాలు కదా మరి!
can we download these songs by any means ?
ReplyDeletethese songs were sung by sri kalluri murali krishna garu
ReplyDeleteపాడిన వారి వివరాలు తెలిపినందుకు ధన్యవాదాలు
Delete