Friday, November 29, 2013

ఘంటసాల గాన విశ్లేషణ – ఆకాశవాణి

ఘంటసాల Ghantasala గారి 91వ జన్మదినాన్ని (04-12-2013) పురస్కరించుకొని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ఘంటసాల గారి మీద ప్రసారం చేసిన ఒక విశిష్ట గాన విశ్లేషణా కార్యక్రమాన్ని ఆలకించండి. దాదాపు రెండు గంటల సేపు సాగే ఈ రసవత్తర కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి సుదూరంగా ఉన్న ఘంటసాల అభిమానుల కోసం  పోస్ట్ చేయటం జరిగింది. వ్యాఖ్యాత శివరామప్రసాద్ గారి విశ్లేషణ ఆసాంతం ఆకట్టుకొనేలా సాగుతుంది.




ఒకటవ భాగము 




రెండవ భాగము 


మూడవ భాగము  

నాల్గవ భాగము 





ఐదవ భాగము 



ఆరవ భాగము 

ఏడవ భాగము