Tuesday, November 12, 2013

సజీవ స్వరాలు – రాయప్రోలు సుబ్బారావు గారు

సజీవ స్వరాలు కార్యక్రమంలో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ప్రసారం చేసిన – “Rayaprolu subbarao” రాయప్రోలు సుబ్బారావు గారితో దేవులపల్లి రామానుజరావు గారు నెఱపిన సంభాషణ వినండి. 



1 comment:

  1. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోనుల యుగం.
    వాటిలో flash player పని చెయ్యదు.
    అందుచేత బ్లాగర్లు ప్రత్యామ్నాయ విధానాల్లో ఆడియోలు ఇస్తే బాగుంటుంది!

    ReplyDelete