ఆకాశవాణి వారి భక్తి రంజనిలో ప్రసారమైన శ్రీ మన్నెంకొండ హనుమద్దాసు విరచిత భద్రాచల రాముని కీర్తనలు ఆలకించండి.
సీతా సమేత రారా
ఆర్. రాంబాబు గారి “మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు ఒక పరిశీలన” గ్రంధం నుండి |
రాముల నమ్మిన వారము
ఆర్. రాంబాబు గారి “మన్నెంకొండ హనుమద్దాసు కీర్తనలు ఒక పరిశీలన” గ్రంధం నుండి |
పాహి నారాయణా
రామ దేవ
Tags: Mannemkonda
Hanumaddasu keerthanalu, Bhakthi ranjani
రమణ గారూ,
ReplyDeleteమీ అద్భుతమైన కృషికి అభినందనలు. చక్కటి రేడియో సంగీతాన్ని సేకరించటమే కాకుండా అందరికీ పంచుతున్నందుకు కృతజ్ఞతలు.
ఒక చిన్న సూచన. మీరు ఎంపి-3 ఫైళ్ళను అప్లోడ్ చేస్తున్నప్పుడు, వాటి వివరాలను ఆ ఫైళ్ళల్లొనే పొందుపరచగలరు. డౌన్లోడ్ చేసుకున్నక అన్ని వివరాలు ఆ ఫైలులోనే ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది. కాని, నా చాదస్తం తో చెబుతున్నాను. విన్ యాంప్ లో పాట ప్లే అవుతుండగా పైన కుడిచేత పక్కన ఉన్న దీర్ఘ చతుతస్రాకారంలో పాట ఫైల్ పేరు కనపడుతూ ఉంటుంది. దానిని క్లిక్ చేస్తే ఒక మెను వస్తుంది. అందులో ఆ పాట వివరాలు పొందుపరచి ఒకె క్లిక్ చెయ్యగానే పాట వివరాలు ఎంపి-3 ఫైలులో పొందుపరచబడతాయి. ఇక మీదట మీరు అప్లోడ్ చెయ్యబొయ్యే ఎం పి - 3 ఫైళ్ళకు ఈ విధంగా వివరాలు పొందుపరచగలరు.
ధన్యవాదాలు -మీ సూచన బావుంది – నాకు తట్టలేదు – ఇకనుండి పాట వివరాలు లభిస్తే అలాగే పాటలో పొందుపరుస్తాను. నేనంటే ఫోల్డర్లకు పేర్లు పెట్టుకుంటాను కాబట్టి నాకు తెలుస్తుంది.
Deleteశ్రీ. హనుమద్దాసు గారి కీర్తనలు పుస్తకం దొరుకుతుందా. నేను హైదరాబాద్ లో ఉంటాను.
ReplyDelete