కార్తీకపౌర్ణమిని పురస్కరించుకొని ఆకాశవాణి భక్తిరంజనిలో ప్రసారమైన “అన్నపూర్ణాష్టకం” మరియు “నమో భూతనాదం నమో దేవదేవం” అనే శివ కీర్తన వినండి. అన్నపూర్ణాష్టకం ఎంతమంది గానం చేసినా గాని ఆకాశవాణి వారి భక్తి రంజని ప్రత్యేకతే వేరు. ఆస్వాదించి చూడండి.
అన్నపూర్ణాష్టకం
నమో భూతనాదం నమో దేవదేవం
Tags: Bhakthi Ranjani,
Annapurna Ashtakam, Annapurna Stotram, Annapoorna, Siva keerthanalu, sivastuti





No comments:
Post a Comment