Showing posts with label బాలసాహిత్యం. Show all posts
Showing posts with label బాలసాహిత్యం. Show all posts

Tuesday, March 21, 2017

బాల సాహిత్యం – శ్రీ బుడ్డిగ సుబ్బరాయన్

“తెలుగులో పిల్లలను అలరించే సాహిత్యం” అనే అంశంపై శ్రీ బుడ్డిగ సుబ్బరాయన్ గారి వ్యాసం ఒకటి ఆంధ్రజ్యోతి రజతోత్సవ సంచికలో ప్రచురితమైనది. బాలల సాహిత్యానికి సంబంధించిన అనేకానేక విషయాలను వీరు దీనిలో పేర్కొనారు. ఆ వ్యాసం చదివి చివరగా కన్నాంబగారు పాడిన లాలిపాట విందాము. 























Tags: Buddiga Subbarayan, Pillala Sahithyam, Balala Sahithyam, Bala,

Wednesday, January 18, 2017

బాలానందం – పిల్లల గ్రామఫోన్ పాటలు

రేడియో అన్నయ్య,అక్కయ్యగార్ల గురించి అందరకు తెలిసిన విషయమే. వారు పిల్లలతో పాడించిన పాటలు గ్రామఫోన్ రికార్డుగా వచ్చాయి. ఆ పాటల వివరాలేమిటో చూద్దాము. 

Source: Internet
















ఈ పాటలలో కొన్ని పరుచూరి శ్రీనివాస్ గారు ఈమాట లో పోస్ట్ చేసారు. 

అలాగే కొన్ని మాగంటి వారి వెబ్సైటు “ఆకాశవాణి – బాలలు” ----- “చల్లమ్మా చల్ల” అన్న పాట “లలిత సంగీతం ఆడియో” ------ “మొద్దబ్బాయి”  “ఆకాశవాణి శ్రవ్యతరంగాలు” లో లభిస్తున్నాయి. 


“పిల్లలకే స్వరాజ్యం వస్తే” అన్న పాట సాహిత్యం కూడా ఇక్కడ పోస్ట్ చెయ్యటం జరిగింది. 



నా దగ్గర ఉన్న పిల్లల పాటల పుస్తకంలో “బుజబుజ రేకుల” పాట సాహిత్యం వేరేరకంగా ఉన్నది. అది కూడా చూద్దాము. 







Tags: Balanandam, Radio Annayya, Radio Akkayya, Nyayapathi Raghavarao, Nyayapathi Kameswari, Pillala Patalu,


Wednesday, September 28, 2016

చింతా దీక్షితులు గారి రేడియో ప్రసంగ వ్యాసం

బాలగేయాలు అనగానే మనకు వెంటనే స్ఫురించేది చింతా దీక్షితులు గారు. “ఆంధ్రగ్రంధాలయము” (1941) అన్న సంచికలో ప్రచురించిన శ్రీ చింతా దీక్షితులు గారి రేడియో ప్రసంగ వ్యాసం చూద్దాము. ఇది అంతకుముందు ఆంధ్రపత్రికలో (1938) వచ్చినట్లుగా పేర్కొన్నారు. చివరగా నాటికి నేటికి వాడుకలో ఉన్న కొన్ని బాలగేయాల సాహిత్యం పోస్ట్ చెయ్యటం జరిగింది. 















































Tags: Chintha Deekshithulu, Bala Sahithyam, Bala geyalu, Pillala Patalu,