Saturday, August 27, 2016

మా కొద్దీ తెల్లదొరతనము – శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ

స్వాతంత్ర్యోద్యమకాలంలో “మా కొద్దీ తెల్లదొరతనము” గేయం ద్వారా ప్రజలలో ఉత్తేజాన్ని కలిగించినవారు శ్రీ గరిమెళ్ళ సత్యనారాయణ గారు. ఈ గేయాన్ని ఎలా పాడాలి, దీని ట్యూన్ ఏమిటి అన్న సందేహాలు కలుగుతూ ఉంటాయి. రేడియోలో ఒక రూపకం మధ్యలో ఈ గేయాన్ని కొద్దిగా వినిపించారు. మరి ఆ గేయాన్ని విని, ఆ సాహిత్యాన్ని చూద్దాము.









..














Tags: Garimella Satyanarayana, maa koddi tella doratanamu,

2 comments:

  1. thank you sir. Great info. తెలుగు వాడి చరిత్ర ను భావితరాలకు అందచేస్తున్నందుకు.

    ReplyDelete
  2. sir motham song pdf kavali..where can i get..

    ReplyDelete