స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకొని స్వాతంత్ర్య సమరయోధురాలు   దుర్గాబాయ్ దేశముఖ్ గారి స్వరం విందాము. ఆవిడ స్వరం ఎంత లలితంగా ఉందో వినిచూడండి. ఆకాశవాణి వారి ప్రసారం. 
ముందుగా “మేలుకొనుమీ భరతపుత్రుడ” అన్న దేశభక్తి గేయం విందాము. ఈ గేయం ముందుగా కొంచెం శ్రీరంగం గోపాలరత్నం గారి గళంలో కూడా విందాము. 
 మేలుకొనుమీ భరతపుత్రుడ
| 
గృహలక్ష్మి వారి  విశేష సంచిక  నుండి | 
Tags: Durgabai Deshmukh, Melukonumee Bharathaputruda






 
No comments:
Post a Comment