Saturday, August 13, 2016

జ్యోతిలక్ష్మి - హేర్ ఆయిల్ ప్రకటన

వెండితెర మీద తనకంటూ ఒక సముచిత స్థానాన్ని ఏర్పాటుచేసుకున్న జ్యోతిలక్ష్మి గారు ఒక హేర్ ఆయిల్ కోసం ఇచ్చిన ఒక అరుదైన ప్రకటన చూడండి. ఇదివరలో  “అలనాటి వాణిజ్య ప్రకటనలు” శీర్షిక కింద తారల లక్స్ సబ్బు ప్రకటనలు కొన్ని చూడటం జరిగింది. ఇప్పుడు మరికొన్ని చూద్దాము. 
























Tags: Lux advertisements, Jyothi Lakshmi,



No comments:

Post a Comment