శ్రావణమాసం సందర్భంగా శ్రీ పాలగుమ్మి విశ్వనాధం గారి సంగీత రూపకం “వచ్చింది శ్రావణి”, ఆకాశవాణి వారి ప్రసారం. రచన గంగరాజు సుశీలాదేవి, ఇందులో ఎ. లక్ష్మి, మాలతీలత, టి. ఇందిర, జ్యోత్స్నదేవి, పాకాల సావిత్రీదేవి, ప్రయాగ వేదవతి, హెచ్. రఘునాధరావు, విశ్వనాధం, కె. రామచంద్ర మూర్తి పాల్గొన్నారు.
By Jagannadh |
Palagummi Viswanadham garu |
Prayaga Vedavathi garu |
Tags:
Palagummi Viswanadham, Vachhindi Sravani, Sanggetha Roopakam, All India Radio,
Akashavani, Prayaga Vedavathi.
No comments:
Post a Comment