Tuesday, August 29, 2017

మన సంగీత విద్వాంసులు - శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్

శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గురించిన వ్యాసం ఒకటి “సురభి” నవంబర్ 2010 సంచికలో వచ్చినది చూసి, వారు పాడిన గేయం మరియు అన్నమాచార్య కీర్తన విందాము. 

Source: Wiki










వడ్డేపల్లి కృష్ణ గారి గేయం “గతం గంధాలద్దుకుంటూ, వర్తమానం దిద్దుకుంటూ, బతుకు రమ్యం చేసుకోవోయ్, భావిగమ్యం చేరుకోవోయ్” అనే ప్రభోదాత్మక గేయం గరిమెళ్ళ బాలకృష్ణప్రసాద్ గారి గళంలో విందాము. సంగీతం ఓగేటి వెంకటరమణమూర్తి గారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం వారి ఈమాసపు పాట


వడ్డేపల్లి కృష్ణ గారు


..



వినరో భాగ్యము – ఆకాశవాణి భక్తిరంజని  రికార్డు
 





..



Tags: Garimella Balakrishna Prasad, Vinaro Bhagyamu, Vaddepalli Krishna,
 

Saturday, August 19, 2017

నైటింగేల్ ఆఫ్ ది స్టేజ్ – ఈలపాట రఘురామయ్య

ప్రముఖ నాటక, సినీ కళాకారులు శ్రీ కళ్యాణం (ఈలపాట) రఘురామయ్య గారి గురించిన వివరాలు స్వాతి మాసపత్రికలో వచ్చినవి పోస్ట్ చెయ్యటం జరిగింది, దానితో పాటు మరిన్ని వివరాలు, వారు పాడిన మూడు పాటలు కూడానూ. 














మిక్కిలినేనివారి నటరత్నాలు నుండి










చందమామ – గొల్లభామ నుండి




..









ముక్తిమార్గమును – శ్రీకృష్ణమాయ నుండి 

మాతెలుగు తల్లికి మల్లెపూదండ నుండి

 

..



పూరయమమకామం – దేవాంతకుడు నుండి 


 
..


గతంలో పోస్ట్ చేసిన కృష్ణరాయబారం పద్యాలు రఘురామయ్య గారు పాడినవి (కృష్ణ పాత్రధారి) ఈ  లింకు ద్వారా వినవచ్చు. 




Tags: Kalyanam Raghuramaiah, Eelapata Raghuramayya, Gollabhama