ఆంధ్ర పత్రిక లో 09-09-1959 నుండి 15-03-1961 మధ్య కాలంలో “ తెలుగు వెలుగులు” శీర్షికన 75 మంది ప్రముఖుల స్వభావ స్వరూపాలను రేఖామాత్రంగా చిత్రించి పాఠక లోకానికి అందజేశారు. ప్రెస్ అకాడమీ వారి సౌజన్యంతో, లభ్యమైన 67 మంది ప్రముఖుల వివరాలను ఒక పి.డి.ఎఫ్. ఫైల్ గా రూపొందించి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. బాపు గారు గీసిన ప్రముఖుల రేఖా చిత్రాలను మచ్చుకి కొన్ని చూడండి.
చివరగా మంగళంపల్లి వారు పాడిన ఒక పాట వినండి
ఎటువంటి అభ్యంతరాలున్నా
తొలగించబడతాయి
చాలా శ్రమ తీసుకొని ఒక pdf చేశారు. ధన్యవాదాలు రమణ గారూ!
ReplyDeleteఅలానే, ఈ వ్యాసాల్లో రెండో పేజీ మిస్సింగ్. దానికేమైనా దయచేసి చెయ్యగలరా?
ReplyDeleteతెలుగు వెలుగులు-4
తెలుగు వెలుగులు-14
తెలుగు వెలుగులు-19
తెలుగు వెలుగులు-29
తెలుగు వెలుగులు-75
తరువాతి పేజీలు దొరకలేదు. ఈ తెలుగు వెలుగులు వ్యాసములను పుస్తక రూపంలో తెచ్చారు. మరి దాంట్లో అన్నా పూర్తి వివరాలు మరియు మిగతా 8 మంది వివరాలు ఉన్నయ్యా అన్న విషయం తెలియదు.
Delete