Tuesday, October 22, 2013

రావూరి భరద్వాజ - సజీవ స్వరాలు

రేడియోలో ప్రసారమైన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ “ravuri bharadwaja” గారి అనుభవాలు వినండి. వారి రచన “పాకుడు రాళ్ళు” “pakudu rallu” జ్ఞానపీఠ పురస్కారం పొందిన విషయం అందరూ ఎరిగినదే. ఆకాశవాణి “akashavani” వారికి కృతజ్నతలతో ఆ రికార్డును  పోస్ట్ చేస్తున్నాను. 






No comments:

Post a Comment