balasaraswathi devi బాలసరస్వతీ దేవి గారి గళంలో “తలుపు తీయునంతలోనే” talupu teeyunantalone అనే గీతం వినండి. రచన basavaraju apparao బసవరాజు అప్పారావు గారు, సంగీతం subbaraman సుబ్బరామన్ గారు. ఆకాశవాణి akashavani వారి ప్రసారాల నుండి
 |
basavaraju apparao |
 |
rao balasaraswathi devi |
హాయి హాయిగా తీయతీయగా తేనెవాకలా రావు బాలసరస్వతి గళం జాలువారింది,తీగె సాగింది!హొయలు పోయింది!కులుకులొలికింది!
ReplyDelete