Tuesday, October 1, 2013

తలుపు తీయునంతలోనే – బాలసరస్వతీ దేవి గారు

balasaraswathi devi బాలసరస్వతీ దేవి గారి గళంలో “తలుపు తీయునంతలోనే” talupu teeyunantalone అనే గీతం వినండి. రచన basavaraju apparao బసవరాజు అప్పారావు గారు, సంగీతం subbaraman సుబ్బరామన్ గారు. ఆకాశవాణి akashavani వారి ప్రసారాల నుండి

basavaraju apparao




rao balasaraswathi devi






1 comment:

  1. హాయి హాయిగా తీయతీయగా తేనెవాకలా రావు బాలసరస్వతి గళం జాలువారింది,తీగె సాగింది!హొయలు పోయింది!కులుకులొలికింది!

    ReplyDelete